'శ్రీమంతుడు' సెన్సార్ డేట్..

  • IndiaGlitz, [Tuesday,July 21 2015]

సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా మిర్చి ఫేమ్ కొరటాల శివ దర్శకత్వంలో మైత్రి మూవీమేకర్స్‌, ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లి. బ్యానర్స్ పై నిర్మాతలు నవీన్‌ యెర్నేని, వై. రవిశంకర్‌, మోహన్‌ (సి.వి.ఎం.) నిర్మించిన చిత్రం శ్రీమంతుడు'. ఈ సినిమా ఆడియో ఇటీవల విడుదలైంది. దేవిశ్రీప్రసాద్ అందించిన సంగీతానికి ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ చిత్రాన్ని నిర్మాలు ఆగస్ట్ 7న విడుదల చేయాలని భావిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం జూలై 31న సెన్సార్ జరుపుకోనుంది. సినిమాపై చాలా పాజిటివ్ టాక్ వినపడుతుంది.

More News

'బాహుబలి'కి మ్యూజిక్ లెజెండ్ ప్రశంస..

విజువల్ వండర్ గా, టాలీవుడ్ ప్రెస్టిజియస్ మూవీగా విడుదలైన ‘బాహుబలి’ చిత్రం బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీని క్రియేట్ చేస్తుంది. దేశం రాజకీయ, సినీ ప్రముఖుల నుండి ప్రశంసలు సైతం అందుకుంటుంది.

'చంద్రిక'లోని పాటలన్నీ చెవులకింపుగా ఉంటాయి - కామ్న జెఠ్మలాని

సంచలన విజయం సాధించిన ‘చంద్రముఖి’ తరహాలో రూపొందుతున్న హర్రర్ డ్రామా ఎంటర్టైనర్ ‘చంద్రిక’.

'రుద్రమదేవి' రిలీజ్ డేట్

అనుష్క టైటిల్ పాత్రలో గుణా టీమ్ వర్క్స్ బ్యానర్పై గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రుద్రమదేవి’.

'సుబ్రమణ్యం ఫర్ సేల్' ఆడియో రిలీజ్ డేట్

‘రేయ్’, ‘పిల్లా నువ్వు లేని జీవితం’ చిత్రాల్లో మెప్పించిన మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్తేజ్ హీరోగా గ్లామరస్ రెజీనా హీరోయిన్గా

జూలై 24న వస్తున్న 'జిల్లా'

తమిళంలో ఘన విజయం సాధించిన ‘జిల్లా’ చిత్రం అదే పేరుతో తెలుగులో ఈనె 24న విడుదలవుతోంది.