ఓవర్ సీస్ లో శ్రీరస్తు - శుభమస్తు రీ రిలీజ్..!

  • IndiaGlitz, [Saturday,August 27 2016]

అల్లు శిరీష్, లావ‌ణ్య త్రిపాఠి జంట‌గా ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు. గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్ పై అల్లు అర‌వింద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అన్నివ‌ర్గాల ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ‌తో ఇప్ప‌టికీ స్ట‌డీ క‌లెక్ష‌న్స్ తో శిరీష్ కెరీర్ లో హ‌య్య‌స్ట్ గ్రాస‌ర్ గా నిలిచింది శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు. ఈ చిత్రానికి త‌మ‌న్ మ్యూజిక్ ప్ర‌త్యేకార్ష‌ణ‌గా నిలిచింది.
ఇప్ప‌టి వ‌ర‌కు ఈ చిత్రాన్ని 32 ల‌క్ష‌లు మంది చూడ‌డం విశేషం. ఇదిలా ఉంటే...ఆగ‌ష్టు 4న పోటీ ఎక్కువ ఉండ‌డంతో ఈ మూవీకి కావ‌ల‌సిన‌న్ని థియేట‌ర్స్ ఓవ‌ర్ సీస్ లో దొర‌క‌లేదు.అయితే...సినిమా స‌క్సెస్ సాధించ‌డంతో రీ రిలీజ్ కి మంచి డిమాండ్ ఏర్ప‌డింది. క్లాసిక్ ఎంట‌ర్ టైన్మెంట్స్ సంస్థ శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు ఓవ‌ర్ సీస్ లో రీ రిలీజ్ రైట్స్ ద‌క్కించుకుంది. టిక్కెట్ ధ‌ర $ 8గా నిర్ణ‌యించారు. అంతే కాకుండా ఓవ‌ర్ సీస్ ఆడియోన్స్ కోసం నాలుగు హిలేరియ‌స్ సీన్స్ క‌ల‌ప‌డం విశేషం.

More News

మెదటిషెడ్యూల్ పూర్తి చేసుకున్నఏంజెల్

టాలీవుడ్ యంగ్ హీరో నాగ అన్వేష్-హెబ్బాపటేల్ జంటగా తెరకెక్కుతున్న చిత్రం ఏంజెల్.

జనతా గ్యారేజ్ సెన్సార్ పూర్తి..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా బ్లాక్ బష్టర్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన చిత్రం జనతా గ్యారేజ్.

శ్రీప్రియ దర్శకత్వంలో రూపొందిన మరో అద్భుత దృశ్య కావ్యం 'ఘటన' - సీనియర్ నరేష్

'దృశ్యం'వంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత శ్రీప్రియ దర్శకత్వంలో వస్తోన్న మరో అద్భుత దృశ్య కావ్యం 'ఘటన'.

జనతా గ్యారేజ్ స్పెషల్ షో డీటైల్స్..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ - బ్లాక్ బష్టర్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతున్న భారీ చిత్రం జనతా గ్యారేజ్.

నాని' మజ్ను' చిత్రం రెండవ పాట విడుదల

నేచురల్ స్టార్ నాని హీరోగా,ఆనంది ఆర్ట్ క్రియేషన్స్,కేవా మూవీస్ పతాకాలపై పి.కిరణ్ నిర్మాణ సారధ్యంలో 'ఉయ్యాలా జంపాలా'