సుదీప్ పాత్ర పేరెంటంటే..?

  • IndiaGlitz, [Saturday,September 01 2018]

మెగాస్టార్‌ చిరంజీవి టైటిల్‌ పాత్రలో..సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్‌ పతాకంపై సురేందర్‌ రెడ్డి దర్శకుడిగా హై టెక్నికల్‌ వేల్యూస్‌తో.. అమితాబ్‌ బచ్చన్‌, నయనతార, తమన్నా, విజయ్‌ సేతుపతి, జగపతిబాబు, సుదీప్‌ ప్రధాన తారాగణంగా మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ రూపొందిస్తోన్న భారీ బడ్జెట్‌తో చిత్రం 'సైరా నరసింహారెడ్డి'.

ఈ సినిమాలో కిచ్చా సుదీప్ అవుకు రాజు అనే కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. రేపు కిచ్చా సుదీప్ పుట్టిన‌రోజు ఈ సంద‌ర్భంగా అవుకురాజుగా సుదీప్ లుక్‌ను నేడు సైరా యూనిట్ రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాలో ఇప్ప‌టి వ‌ర‌కు చిరంజీవి లుక్ మాత్ర‌మే ఎలా ఉంటుందో రివీల్ అయ్యింది. త‌ర్వాత సుదీప్ లుక్ మాత్ర‌మే విడుద‌ల కానుంది.

More News

సీమ నేప‌థ్యంలో....

ద‌ర్శ‌క నిర్మాత‌గా ఆఫీస‌ర్ చాలా ఘోర‌మైన ప్లాప్ అయ్యింది. త‌ర్వాత రామ్‌గోపాల్ వ‌ర్మ సోష‌ల్ మీడియాలో కూడా సైలెంట్ అయిపోయాడు.

బాబు బయోపిక్ ఫస్ట్ లుక్ విడుదల

బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ఎక్కడ చూసిన బయోపిక్ ల ట్రెండ్ నడుస్తొంది.  తెలుగులొ ఇప్పటికే సావిత్రి మహానటి బ్లాక్ బస్టర్ గా నిలవగా, రాష్ట్ర రాజకీయాలలో మహా నాయకులుగా పెరొందిన ఎన్టీఆర్

విజయ్ ఆంథోని నేత్రదానం

రాజన్ ఐ కేర్ ఆధ్వర్యంలో చైన్నై లో జరిగిన ఐ డొనెషన్ క్యాంపెన్లో విజయ్ ఆంథోని పాల్గొన్నారు. నేత్రదానం యొక్క ఉద్దెశాలను, ఉపయోగాలను తెలియచెయటంతోపాటు స్వయానా విజయ్ ఆంథొని

రవిబాబు 'అదుగో' ఫస్ట్ లుక్ విడుదల..

ర‌విబాబు న‌టిస్తూ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిస్తున్న సినిమా అదుగో. ఈ సినిమాలో పంది పిల్ల కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తుంది.

జయ మరణ వార్త విని అవాక్కయ్యాను: చిరంజీవి

డైనమిక్‌ లేడీ డైరెక్టర్‌ జయ బి. అకాల మరణంపై మెగాస్టార్‌ చిరంజీవి తన సంతాపాన్ని తెలియజేస్తూ ''మిత్రురాలు, సోదరి సమానురాలు బి.జయగారు