సుధీర్ ని చూస్తుంటే గర్వంగా ఉంది - మహేష్

  • IndiaGlitz, [Monday,April 25 2016]

సుధీర్ బాబు బాలీవుడ్ మూవీ భాఘీలో విల‌న్ గా న‌టించిన‌ విష‌యం తెలిసిందే. ఈ చిత్రంలో టైగ‌ర్ ష్రాఫ్, శ్ర‌ద్దా క‌పూర్ జంట‌గా న‌టించారు. సుధీర్ బాబును వెతుక్కుంటూ బాలీవుడ్ అవ‌కాశం రావ‌డం ఓ సంచ‌ల‌నం అయితే...ఈ మూవీలో సుధీర్ బాబు ఎలా కనిపించ‌నున్నాడో తెలియ‌చేసేలా రిలీజ్ చేసిన టీజ‌ర్ మ‌రో సంచ‌ల‌నం.
ఈ టీజ‌ర్ కు అనూహ్య‌మైన రెస్పాన్స్ ల‌భిస్తోంది. ఈ టీజ‌ర్ చూసాకా... టాలీవుడ్ లో చాలా మంది యంగ్ హీరోలు సుధీర్ బాబును అభినందిస్తూ ట్వీట్స్ చేసారు. తాజాగా సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు భాఘీ టీజ‌ర్ ను త‌న ట్విట్ట‌ర్ ఎకౌంట్ లో రిలీజ్ చేస్తూ...భాఘీ టీజ‌ర్ అద్భుతంగా ఉంది. సుధీర్ ని చూస్తుంటే గ‌ర్వంగా ఉంది అంటూ భాఘీ టీమ్ అంద‌రికీ ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ చిత్రం ఈ నెల 29న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది.

More News

నితిన్ అ ఆ షూటింగ్ పూర్తి..

యువ హీరో నితిన్-మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం అ ఆ.

ఇండోనేషియాలో రజనీకాంత్ రికార్డ్....

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా పా రంజిత్ దర్శకత్వంలో కలైపులి థాను నిర్మిస్తున్న చిత్రం 'కబాలి'.

ఈసారి సల్మాన్ సపోర్ట్ తో చరణ్....

బాలీవుడ్ లో జంజీర్ సినిమాతో అడుగు పెట్టిన మెగా పవర్ స్టార్ రాంచరణ్ కు ఆ సినిమా ప్లాప్ వెక్కిరించింది.

తమన్నాతో శంకర్ హీరోయన్...

బాహుబలి,ఊపిరి సినిమాల సక్సెస్ తర్వాత మిల్కీబ్యూటీ తమన్నా నటిస్తున్న చిత్రం అభినేత్రి.

సక్సెస్ ఫుల్ సీక్వెల్ లో నితిన్...

ఇష్క్ తన స్వంత బ్యానర్ శ్రేష్ఠ్ మూవీస్ లో విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో రూపొందించిన లవ్ ఎంటర్ టైనర్ గుండె జారి గల్లంతయ్యిందే.