సందీప్‌కి తెలంగాణ అమ్మాయి కావాల‌ట‌...

  • IndiaGlitz, [Thursday,January 17 2019]

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్స్ హీరోల్లో సందీప్ కిష‌న్ ఒక‌డు. తెలుగు, త‌మిళ చిత్రాల‌తో బిజీగా ఉంటున్న హీరో పెళ్లి గురించి సోష‌ల్‌మీడియాలో ఓ ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ జ‌రిగింది.

నిర్మాత మ‌ధుర శ్రీధ‌ర్ రెడ్డి సందీప్‌ని పెళ్లి ఎందుకు చేసుకోవ‌డం లేదు? అని ప్ర‌శ్నిస్తే .. అమ్మాయి దొర‌క‌డం లేదు సార్‌.. మీ ద‌గ్గ‌రుంటే చూడండి అంటూ ఫ‌న్నీగా కామెంట్ చేశాడు.

దానికి మ‌ధుర శ్రీధ‌ర్ అలాగే అంటూ రిప్లై ఇచ్చాడు ఈ ఆంధ్రా హీరో. ప్ర‌స్తుతం సందీప్ థ్రిల్ల‌ర్ మూవీ 'నిను వీడ‌ని నీడ‌ను నేనే' చిత్రంలో న‌టిస్తున్నాడు.

More News

క‌మ‌ల్ మ‌న‌వ‌డిగా శింబు కాదు.. సిద్ధార్థ్‌

యూనివ‌ర్ప‌ల్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్ త‌న చివ‌రి చిత్రం 'ఇండియ‌న్ 2' కు సిద్ధ‌మ‌య్యారు. త్వ‌ర‌లోనే సెట్స్‌కు వెళ్ల‌బోయే ఈ సినిమాలో కాజ‌ల్ అగ‌ర్వాల్ క‌మ‌ల్ జోడిగా న‌టించ‌నుంది.

బాలీవుడ్ హిట్ జోడి మ‌రోసారి...

ఆరేళ్ల క్రితం ఫ్ల‌యింగ్ సిక్ జీవిత క‌థ ఆధారంగా 'బాగ్ మిల్కా బాగ్‌' సినిమాను రూపొందించాడు ద‌ర్శ‌కుడు రాకేష్ ఓం ప్ర‌కాష్ మెహ్ర‌. ఫ్ల‌యింగ్ సిక్ పాత్ర‌లో ఫ‌ర్హాన్ అక్త‌ర్ న‌టించారు.

వైఎస్ షర్మిళమ్మకు రాములమ్మ మద్దతు

సోషల్ మీడియా వేదికగా తనపై, తనకుటుంబంపై టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని వైసీపీ అధినేత వైఎస్ జగన్ సోదరి షర్మిళ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

కృష్ణ.. కృష్ణా.. సీతతో పోలికేంటి స్వామీ..!

వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్‌‌రెడ్డి సోదరి షర్మిళ.. తనపై, తన కుటుంబంపై సోషల్ మీడియాలో టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని హైదరాబాద్ సీపీని కలిసి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

'F2' లో శ్రీరెడ్డి డైలాగ్‌‌.. ప్రేక్షకులంతా ఫసక్!

సంక్రాంతికి వచ్చిన కొత్త అల్లుళ్లు ఫన్ అండ్ ఫ్రస్టేషన్‌‌తో సినిమాకెళ్లిన సినీ ప్రియులు, అభిమానులను కడుపుబ్బా నవ్విస్తున్నారు.