స‌న్నిలియోన్ రాజ‌కీయాలు...

  • IndiaGlitz, [Thursday,March 21 2019]

శృంగార తార స‌న్నీలియోన్ ఇప్పుడు సినిమాల‌తో బిజీ బిజీగా ఉంది. త‌మిళంలో ఇప్ప‌టికే వీర‌మాదేవి అనే జాన‌ప‌ద చిత్రంలో న‌టిస్తుంది. ఇది మిగిలిన ద‌క్షిణాది భాష‌ల్లోనూ విడుద‌ల కానుంది. వ‌డివుడ‌యాన్ ఈ చిత్ర ద‌ర్శ‌కుడు. ఈ సినిమా ప‌లు విమ‌ర్శ‌ల‌కు దారి తీసిన ఎక్క‌డా ఆగ‌కుండా సినిమా చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి కానిచ్చే్స్తున్నారు. ఇప్పుడు వ‌డివుడ‌యాన్ ద‌ర్శ‌క‌త్వంలోనే స‌న్నీలియోన్ మ‌రో సినిమా చేయ‌నుంద‌ట‌. ఇది పొలిటిక‌ల్ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్క‌నుంది. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే స‌న్నీలియోన్ ఇందులో పొలిటిక‌ల్ లీడ‌ర్ పాత్ర‌లో క‌నిపిస్తుందని స‌మాచారం. అంటే త్వ‌ర‌లోనే త‌మిళ‌నాడుకుకి చెందిన ప‌వ‌ర్‌ఫుల్ లేడీ పొలిటీషియ‌న్‌గా స‌న్నీ మెప్పించ‌నుంది.

More News

సైలెంట్‌గా.. వెంకీ కుమార్తె పెళ్లి

టాలీవుడ్ సీనియ‌ర్ అగ్ర హీరో విక్ట‌రీ వెంక‌టేష్ కుమార్తె  ఆశ్రిత‌కు, హైద‌రాబాద్ రేస్ క్ల‌బ్ సురేంద‌ర్‌రెడ్డి వార‌సుడు వినాయ‌క్ రెడ్డికి మార్చి 24న వివాహం జ‌ర‌గ‌నుంది.

'ఇండియ‌న్ 2' ఆగిపోవ‌డానికి కార‌ణ‌మ‌దేనా?

త‌మిళ ద‌ర్శ‌కుడు శంక‌ర్ అంటే భారీ త‌నం, హై టెక్నిక‌ల్ వేల్యూస్ ఉన్న చిత్రాలే గుర్తుకు వ‌స్తాయి. ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన `2.0`

ఏప్రిల్ మూడో వారంలో దిక్సూచి పాటలు

దిలీప్‌కుమార్ స‌ల్వాది హీరోగా అయన స్వీయ దర్శకత్వం లో రాబోతున్న చిత్రం 'దిక్సూచి'.. డివొషనల్ క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని బేబి సనిక సాయి శ్రీ రాచూరి

డిజిటల్ మాధ్యమాల్లో కొత్త సినిమాల ప్రసారానికి బ్రేక్

డిజిటల్ మాధ్య‌మాలైన అమెజాన్ ప్రైమ్‌, నెట్‌ఫ్లిక్స్‌, జీ 5, హాట్ స్టార్‌.. సంస్థ‌లు సినిమాల‌ను త‌మ మాధ్య‌మంలో ప్ర‌సారం చేయ‌డానికి నిర్మాత‌ల‌కు భారీ మొత్తాన్ని ముట్ట చెబుతున్నాయి.

ఫోటోగ్రాఫ‌ర్‌తో ప్ర‌భాస్ హీరోయిన్ పెళ్లి...

స్టార్ హీరోయిన్స్‌గా పేరు తెచ్చుకున్న అనుష్క‌శ‌ర్మ‌, ప్రియాంక చోప్రా, దీపికా ప‌దుకొనె వారి మ‌న‌సుకు న‌చ్చిన వారిని పెళ్లాడి.. ఒక‌వైపు ఫ్యామిలీ లైఫ్‌తో పాటు కెరీర్‌