సుప్రీమ్ రిలీజ్ డేట్....

  • IndiaGlitz, [Wednesday,February 17 2016]

పిల్లా నువ్వులేని జీవితం', సుబ్రమణ్యం ఫర్ సేల్' చిత్రాల తర్వాత సుప్రీంహీరో సాయిధరమ్‌తేజ్‌ హీరోగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై రపొందుతోన్న చిత్రం సుప్రీమ్'. పటాస్ ఫేమ్ అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు.

ప్రస్తుతం సినిమా చిత్రీకరణ దశలోనే ఉంది. రాశిఖన్నా హీరియిన్ గా నటిస్తున్న ఈ సినిమా టీజర్ కు మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో సాయిధరమ్ క్యాబ్ డ్రైవర్ గా చేయనుండటం, రాశిఖన్నా పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనపడనుండటం, చిరంజీవి సుప్రీమ్ హీరో...సాంగ్ ను రీమిక్స్ చేయడం తెలిసిన విషయాలే. లెటెస్ట్ న్యూస్ ప్రకారం చిత్రాన్ని ఏప్రిల్ 1న విడుదల చేయాలని నిర్మాత దిల్ రాజు ప్లాన్ చేస్తున్నాడు. ఈ విషయాన్ని ఆయనే చెప్పుకొచ్చాడు.

More News

చిరు చిన్న‌ల్లుడు ఇత‌నే

మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ ప్రేమ వివాహం చేసుకోవ‌డం..ఆత‌ర్వాత విడాకులు తీసుకోవ‌డం తెలిసిందే. అయితే... చిరుకి ప్రాణ‌మైన రెండో కుమార్తె శ్రీజ‌కి రెండో వివాహాం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

స్నేహితుడికి నితిన్ సపోర్ట్

ఇప్పుడున్న తరం హీరోలు ఒకరితో ఒకరు కలివిడిగానే ఉంటున్నారు. చాలా ఆడియో వేడుకలు, సక్సెస్ మీట్స్ లో ఈ విషయాలు మనకు తేటతెల్లమయ్యాయి.

జిబ్రాన్ ఆ విషయంలో టెన్షన్ పడ్డాడట..

ఉత్తమవిలన్, చీకటి రాజ్యం, రన్ రాజా రన్, జిల్ చిత్రాలను మ్యూజిక్ అందించిన జిబ్రాన్ ఇప్పుడు వెంకటేష్, మారుతి కాంబినేష్ లో రూపొందుతోన్న బాబూ..బంగారం చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.

స‌రైనోడు టీజ‌ర్ కి భారీ ప్లాన్

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ - బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్లో రూపొందుతున్నయాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ స‌రైనోడు. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్ పై అల్లు అర‌వింద్ నిర్మిస్తున్నారు.

కృష్ణ‌వంశీతో ముచ్చ‌ట‌గా మూడోసారి

ద‌ర్శ‌క మేధావి కృష్ణ‌వంశీ - అందాల తార ర‌మ్య‌కృష్ణ వీరిద్దరి కాంబినేష‌న్లో వ‌చ్చిన చిత్రాలు చంద్ర‌లేఖ‌, శ్రీ ఆంజ‌నేయం. ఈ రెండు చిత్రాల త‌ర్వాత ఇప్పుడు ముచ్చ‌ట‌గా మూడోసారి కృష్ణ‌వంశీ - ర‌మ్య‌కృష్ణ క‌ల‌సి ఓ సినిమా చేస్తున్నారు.