close
Choose your channels

సుప్రీమ్ రిలీజ్ డేట్....

Wednesday, February 17, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

పిల్లా నువ్వులేని జీవితం`, సుబ్రమణ్యం ఫర్ సేల్` చిత్రాల తర్వాత సుప్రీంహీరో సాయిధరమ్‌తేజ్‌ హీరోగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై రపొందుతోన్న చిత్రం సుప్రీమ్`. పటాస్ ఫేమ్ అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు.

ప్రస్తుతం సినిమా చిత్రీకరణ దశలోనే ఉంది. రాశిఖన్నా హీరియిన్ గా నటిస్తున్న ఈ సినిమా టీజర్ కు మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో సాయిధరమ్ క్యాబ్ డ్రైవర్ గా చేయనుండటం, రాశిఖన్నా పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనపడనుండటం, చిరంజీవి సుప్రీమ్ హీరో...సాంగ్ ను రీమిక్స్ చేయడం తెలిసిన విషయాలే. లెటెస్ట్ న్యూస్ ప్రకారం చిత్రాన్ని ఏప్రిల్ 1న విడుదల చేయాలని నిర్మాత దిల్ రాజు ప్లాన్ చేస్తున్నాడు. ఈ విషయాన్ని ఆయనే చెప్పుకొచ్చాడు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.