సూర్య‌తో ఇద్ద‌రు

  • IndiaGlitz, [Friday,September 02 2016]

ప్ర‌స్తుతం 'ఎస్‌3(సింగం 3)' చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఎస్‌3 చిత్రాన్ని దీపావ‌ళికి విడువ‌ద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుత‌న్నాయి. ప్ర‌స్తుతం ఫైన‌ల్ షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ మ‌లేషియాలో జ‌రుగుతుంది. అనుష్క, శృతిహాసన్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమా పూర్తి కాగానే సూర్య త‌న త‌దుప‌రి చిత్రం రాయుడు ద‌ర్శ‌కుడు ముత్త‌య్య‌తో సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ చిత్రంలో నేను శైల‌జ ఫేమ్ కీర్తి సురేష్ తో పాటు సాలా ఖ‌ద్దూస్ ఫేమ్ రితిక సింగ్ హీరోయిన్‌గా న‌టించ‌నుంది. ఈ సినిమా సెప్టెంబర్ రెండో వారం తర్వాత సెట్స్ లోకి వెళుతుంది.

More News

మ‌జ్ను ఆడియో రిలీజ్ ప్ర‌త్యేక‌త ఇదే..!

నేచుర‌ల్ స్టార్ నాని - ఉయ్యాలా జంపాలా ఫేమ్ విరించి వ‌ర్మ కాంబినేష‌న్లో రూపొందుతున్న చిత్రం మ‌జ్ను. ఈ చిత్రాన్ని ఆనంది ఆర్ట్స్ క్రియేష‌న్స్ & కేవ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

అఖిల్ సెకండ్ మూవీని ఎనౌన్స్ చేసిన నాగ్..!

అక్కినేని అఖిల్ తొలి చిత్రం ఆశించిన స్ధాయిలో విజ‌యం సాధించ‌క‌పోవ‌డంతో రెండ‌వ సినిమా విష‌యంలో చాలా జాగ్ర‌త్తలు తీసుకుంటున్నాడు.

కాట‌మ‌రాయుడు టైటిల్ లోగో రిలీజ్..!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టిస్తున్న తాజా చిత్రం కాట‌మ‌రాయుడు. ఈ చిత్రాన్ని గోపాల గోపాల ఫేమ్ డాలీ తెర‌కెక్కిస్తున్నారు. నార్త్ స్టార్ ఎంట‌ర్ టైన్మెంట్ బ్యాన‌ర్ పై శ‌ర‌త్ మ‌రార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

'నిర్మలా కాన్వెంట్ ' రిలీజ్ డేట్

కింగ్ నాగార్జున సమర్పణలో హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ ను హీరోగా పరిచయం చేస్తూ మ్యాట్రిక్స్ టీమ్ వర్క్స్ తో

సాహసం శ్వాసగా సాగిపోలో వెళ్లిపోమాకే...సాంగ్ టీజర్ రిలీజ్..!

అక్కినేని నాగ చైతన్య హీరోగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రూపొందుతున్నరొమాంటిక్ థ్రిల్లర్ మూవీ సాహసం శ్వాసగా సాగిపో.