close
Choose your channels

సూర్య‌తో ఇద్ద‌రు

Friday, September 2, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ప్ర‌స్తుతం `ఎస్‌3(సింగం 3)` చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఎస్‌3 చిత్రాన్ని దీపావ‌ళికి విడువ‌ద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుత‌న్నాయి. ప్ర‌స్తుతం ఫైన‌ల్ షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ మ‌లేషియాలో జ‌రుగుతుంది. అనుష్క, శృతిహాసన్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమా పూర్తి కాగానే సూర్య త‌న త‌దుప‌రి చిత్రం రాయుడు ద‌ర్శ‌కుడు ముత్త‌య్య‌తో సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ చిత్రంలో నేను శైల‌జ ఫేమ్ కీర్తి సురేష్ తో పాటు సాలా ఖ‌ద్దూస్ ఫేమ్ రితిక సింగ్ హీరోయిన్‌గా న‌టించ‌నుంది. ఈ సినిమా సెప్టెంబర్ రెండో వారం తర్వాత సెట్స్ లోకి వెళుతుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.