ఓవర్ సీస్ లో సూర్య హవా కొనసాగుతుంది....

  • IndiaGlitz, [Tuesday,May 17 2016]

సూర్య హీరోగా నటిస్తూ నిర్మించిన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ 24. విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో తెరకెక్కి మే 5న విడుదలైన ఈ చిత్రం తెలుగు, తమిళంలో సూపర్ హిట్ టాక్ తో సక్సెస్ ఫుల్ రన్ అవుతుంది. ఈ చిత్రాన్ని ఓవర్ సీస్ లో సినీ గెలాక్సీ విడుదల చేసింది. అమెరికాలో 1388976, కెనడాలో 119519 మొత్తం 1508495డాలర్స్ ను కలెక్ట్ చేసింది. మొత్తంగా 1.5 మిలియన్ మార్క్ (10.08 కోట్ల రూపాయలు) క్రాస్ చేసి సూర్య కెరీర్ టాప్ మూవీగా నిలిచింది. ఈ సక్సెస్ సూర్య ఫుల్ ఖుషీగా ఉన్నాడు.

More News

ఎన్టీఆర్ గురించి మ‌హేష్ కామెంట్..

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఎంత పెద్ద డైలాగ్ అయినా స‌రే...ఏమాత్రం టెన్ష‌న్ లేకుండా చెప్పేస్తాడు. ఇక డ్యాన్స్ అయితే ప్ర‌త్యేకించి చెప్ప‌న‌వ‌స‌రం లేదు.

రవితేజలాగే నాగచైతన్య కి కూడా..

పన్నెండేళ్ల క్రితం రవితేజ ఓ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ చేశాడు.కట్ చేస్తే..ఇప్పుడు అదే ఫ్లేవర్ తో యువ కథానాయకుడు నాగచైతన్య కూడా ఓ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ చేస్తున్నాడు.

'సింగం-3' లో కార్తీ?

సూర్య, హరి సూపర్ హిట్ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా వివరించనక్లర్లేదు. ముఖ్యంగా వీరి కాంబినేషన్ లో వచ్చిన ‘సింగం’, ‘సింగం2’ చిత్రాలు భారీ విజయాలను సాధించాయి.

రానా - తేజ మూవీ అప్ డేట్

రానా హీరోగా తేజ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రంలో రానా స‌ర‌స‌న‌ కాజ‌ల్ అగ‌ర్వాల్ న‌టిస్తుంది. తేజ సినిమా అంటే...అంద‌రూ ప్రేమ‌క‌థా చిత్ర‌మే అనుకుంటారు.

'మరల తెలుపనా ప్రియా' షూటింగ్ పూర్తి

బస్టాప్,రోమాన్స్ ఫేం ప్రిన్స్ హీరోగా,వ్యోమనంది హీరోయిన్ పరిచయమవుతూ,శ్రీ చైత్ర చలన చిత్ర సంస్థ సమర్పిస్తున్నమరల తెలుపనా ప్రియా చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుంది.