close
Choose your channels

ఓవర్ సీస్ లో సూర్య హవా కొనసాగుతుంది....

Tuesday, May 17, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సూర్య హీరోగా నటిస్తూ నిర్మించిన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ 24. విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో తెరకెక్కి మే 5న విడుదలైన ఈ చిత్రం తెలుగు, తమిళంలో సూపర్ హిట్ టాక్ తో సక్సెస్ ఫుల్ రన్ అవుతుంది. ఈ చిత్రాన్ని ఓవర్ సీస్ లో సినీ గెలాక్సీ విడుదల చేసింది. అమెరికాలో 1388976, కెనడాలో 119519 మొత్తం 1508495డాలర్స్ ను కలెక్ట్ చేసింది. మొత్తంగా 1.5 మిలియన్ మార్క్ (10.08 కోట్ల రూపాయలు) క్రాస్ చేసి సూర్య కెరీర్ టాప్ మూవీగా నిలిచింది. ఈ సక్సెస్ సూర్య ఫుల్ ఖుషీగా ఉన్నాడు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.