ఐదు భాష‌ల్లో సైరా

  • IndiaGlitz, [Sunday,August 18 2019]

మెగాస్టార్ చిరంజీవి టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న హిస్టారిక‌ల్ చిత్రం 'సైరా న‌ర‌సింహారెడ్డి'. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రామ్‌చ‌ర‌ణ్ నిర్మాత‌గా ఈ సినిమా నిర్మిత‌మ‌వుతోంది. అమితాబ్ బ‌చ్చ‌న్‌, నయ‌న‌తార‌, విజ‌య్ సేతుప‌తి, కిచ్చా సుదీప్‌, జ‌గ‌ప‌తిబాబు, ర‌వికిష‌న్‌, నిహారిక‌, త‌మ‌న్నా త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ధారులుగా న‌టించారు. ఈ సినిమాను అక్టోబ‌ర్ 2న విడుద‌ల చేసేలా స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి.

భారీ బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాను ఎన్ని భాష‌ల్లో రిలీజ్ చేస్తార‌నే దానిపై క్లారిటీ రాలేదు. అయితే ఈరోజు అధికారికంగా చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. టీజ‌ర్ పోస్ట‌ర్‌ను ఐదు భాష‌ల్లో విడుద‌ల చేయ‌డం ద్వారా సినిమాను ఐదు భాష‌ల్లో ప్ర‌క‌టిస్తున్నట్టు ప్ర‌క‌టించింది. సినిమా టీజ‌ర్ చిరంజీవి పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఆగ‌స్ట్ 22న విడుద‌ల చేయ‌బోతున్నారు.

More News

సెప్టెంబర్‌ 8న జరిగే తెలుగు సినీరథసారథులరజతోత్సవ వేడుకకు మా వంతు సహాకారం అందిస్తాం... సి కళ్యాణ్‌

సినీ నిర్మాణంలో ప్రొడక్షన్‌ఎగ్జిక్యూటివ్స్‌ కీలక పాత్ర వహిస్తారు. అలాంటి తెలుగు సినీ ప్రొడక్షన్‌ఎగ్జిక్యూటివ్స్‌ యూనియన్‌ (టిసిపిఈయూ) స్థాపించి 25 సంవత్సరాలు అయిన సందర్భంగా

'ఎవరు' లో పాత్రల ఎమోషన్స్‌కి ఆడియెన్స్ బాగా కనెక్ట్ అయ్యారు - డైరెక్టర్ రామ్‌జీ

అడివిశేష్, రెజీనా కసండ్ర, నవీన్ చంద్ర ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం `ఎవరు`. పివిపి సినిమా బ్యానర్‌పై వెంకట్ రామ్‌జీ దర్శకత్వంలో

‘బాబుపై హత్యకు కుట్ర.. జగన్ ఇంటి ముందు ఆత్మహత్య చేసుకుంటా!’

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కరకట్ట ఇంట్లోకి డ్రోన్‌లు వెళ్లడంతో ఏపీలో ఇప్పుడు పెద్ద రచ్చే జరుగుతోందని చెప్పుకోవచ్చు.

కంటెస్టెంట్లకు అవార్డ్స్ ఇచ్చిన నాగ్..

శనివారం జరిగిన ఈ ఎపిసోడ్‌లో హోస్ట్ అక్కినేని నాగార్జున కొందర్ని సత్కరించగా.. మరికొందరికి చురకలంటించారు.

సోఫాలో రాహుల్-పునర్నవి రొమాంటిక్ ముచ్చట్లు..!

తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్ విజయవంతంగా నడుస్తోంది. ప్రతి వారం లాగే శనివారం నాడు అక్కినేని నాగార్జున మోడల్స్‌తో అదిరిపోయే స్టెప్పులు వేస్తూ ఎంట్రీ ఇచ్చారు.