'తేజ్'... ఐ ల‌వ్ యు వాయిదా ప‌డ‌నుందా?

  • IndiaGlitz, [Tuesday,June 12 2018]

ప్రేమ‌క‌థా చిత్రాల స్పెషలిస్ట్ ఎ.క‌రుణాక‌ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన తాజా చిత్రం 'తేజ్'. ఐ ల‌వ్ యు ఉప‌శీర్షిక‌. సాయిధ‌ర‌మ్ తేజ్‌, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ జంట‌గా న‌టించిన ఈ సినిమాని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్స్ నిర్మించింది. గోపీసుంద‌ర్ సంగీత సార‌థ్యంలో రూపొందిన ఆడియో ఇటీవ‌లే మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా విడుద‌లైంది.

ఇదిలా ఉంటే.. మొద‌ట ఈ సినిమాని జూన్ 29న విడుద‌ల చేయాల‌ని చిత్ర బృందం ప్లాన్ చేసింది. తాజా స‌మాచారం ప్ర‌కారం.. జూలై 6కి ఈ సినిమా వాయిదా ప‌డే అవ‌కాశ‌ముంద‌ని తెలుస్తోంది. అయితే.. దీనిపై అధికారిక ప్ర‌క‌టన రావాల్సి ఉంది. గ‌త కొంత కాలంగా స‌రైన విజ‌యం లేని సాయిధ‌ర‌మ్ తేజ్‌కు.. ఈ చిత్ర విజ‌యం కీల‌కంగా మారింది.

More News

ఫ్యామిలీ సీన్స్‌కు రెడీ అవుతున్న చ‌ర‌ణ్‌

'రంగ‌స్థ‌లం' ఘ‌న‌విజ‌యం మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌లో స‌రికొత్త ఉత్సాహాన్ని నింపింది. ప్ర‌స్తుతం బోయ‌పాటి శ్రీ‌నుతో ఓ సినిమా చేస్తూ బిజీగా ఉన్నారాయ‌న‌.

మ‌హేష్ కొత్త లుక్ ఎంతసేపు ఉంటుందంటే..

ఇటీవ‌ల విడుద‌లైన భ‌ర‌త్ అనే నేనుతో ఘ‌న‌విజ‌యాన్ని అందుకున్నారు సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు. ప్ర‌స్తుతం త‌న 25వ చిత్రంలో న‌టించ‌డానికి సిద్ధ‌మవుతున్నారు.

'కాలా' టు బాలా

రాజేంద్ర ప్ర‌సాద్ క‌థానాయ‌కుడిగా లెజండ‌రీ డైరెక్ట‌ర్ బాపు రూపొందించిన 'రాంబంటు' చిత్రంలో క‌థానాయిక‌గా న‌టించి..

పందెం కోడి సీక్వెల్ ఎప్పుడంటే..

తాజాగా విడుద‌లైన త‌మిళ అనువాద చిత్రం అభిమ‌న్యుడుతో సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసుకున్నారు విశాల్‌. చాలా కాలం త‌రువాత విశాల్‌కు ద‌క్కిన ఘ‌న‌విజ‌య‌మిది.

వైఫ్ ఆఫ్ రామ్ పై రాజమౌళి ప్రశసంల జల్లు

దర్శకుడు రాజమౌళికి సినిమాకు సంబంధించి ఏదైనా నచ్చిందంటే అది రాజముద్రే. ఆయన బావుందంటే చాలు.. ఖచ్చితంగా అందులో మంచి విషయం ఉన్నట్టే.