close
Choose your channels

'తేజ్'... ఐ ల‌వ్ యు వాయిదా ప‌డ‌నుందా?

Tuesday, June 12, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

తేజ్... ఐ ల‌వ్ యు వాయిదా ప‌డ‌నుందా?

ప్రేమ‌క‌థా చిత్రాల స్పెషలిస్ట్ ఎ.క‌రుణాక‌ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన తాజా చిత్రం 'తేజ్'. ఐ ల‌వ్ యు ఉప‌శీర్షిక‌. సాయిధ‌ర‌మ్ తేజ్‌, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ జంట‌గా న‌టించిన ఈ సినిమాని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్స్ నిర్మించింది. గోపీసుంద‌ర్ సంగీత సార‌థ్యంలో రూపొందిన ఆడియో ఇటీవ‌లే మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా విడుద‌లైంది.

ఇదిలా ఉంటే.. మొద‌ట ఈ సినిమాని జూన్ 29న విడుద‌ల చేయాల‌ని చిత్ర బృందం ప్లాన్ చేసింది. తాజా స‌మాచారం ప్ర‌కారం.. జూలై 6కి ఈ సినిమా వాయిదా ప‌డే అవ‌కాశ‌ముంద‌ని తెలుస్తోంది. అయితే.. దీనిపై అధికారిక ప్ర‌క‌టన రావాల్సి ఉంది. గ‌త కొంత కాలంగా స‌రైన విజ‌యం లేని సాయిధ‌ర‌మ్ తేజ్‌కు.. ఈ చిత్ర విజ‌యం కీల‌కంగా మారింది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.