తెలంగాణ కరోనా బులిటెన్.. కొనసాగుతున్న విజృంభణ

  • IndiaGlitz, [Sunday,July 05 2020]

తెలంగాణ కరోనా బులిటెన్‌ను వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. శనివారం కూడా కరోనా విజృంభణ తెలంగాణలో కొనసాగింది. 6427 శాంపిల్స్‌ను పరిశీలించగా.. 1850 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 22 వేల 312కు చేరుకుంది. 10వేల 487 యాక్టివ్ కేసులుండగా.. నిన్న ఒక్కరోజే 1342 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో మొత్తంగా 11 వేల 537 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. నిన్న ఐదుగురు మృతి చెందగా.. ఇప్పటి వరకూ తెలంగాణలో మొత్తం మృతుల సంఖ్య 288కి చేరుకుంది. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోని 1572 కేసులు నమోదవడం గమనార్హం.

More News

అన్న‌య్యే కాదు.. అంత కంటే ఎక్కువ: తార‌క్‌

‘‘నాకు అన్నయ్యగానే కాదు అంత కంటే ఎక్కువ‌. నా స్నేహితుడు, త‌త్వ‌వేత్త‌, మార్గ‌ద‌ర్శ‌కుడు. నువ్వు నిజంగా బెస్ట్‌.. హ్య‌పీ బ‌ర్త్ డే క‌ల్యాణ్ అన్న’’ అని అంటున్నారు

నారప్పలో మునిక‌‌న్నా పాత్ర‌లో  కార్తిక్..

సురేష్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు వి క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా విక్టరీ ఇంటిపేరు గా చేసుకున్న వెంకటేష్ హీరోగా,

'వంగవీటి రంగా' గా సురేష్ కొండేటి

దేవినేని పాత్రలో నందమూరి తారకరత్న, వంగవీటి రంగా పాత్రలో సురేష్‌ కొండేటి  నటిస్తున్న ‘దేవినేని’

ఒక జిల్లాకు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టాలి: పవన్

మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఆయనను జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్మరించుకున్నారు.

జూలై 10న 'జీ5'లో 'బెలూన్'‌ డైరెక్ట్‌-ఓటీటీ రిలీజ్‌

తెలుగమ్మాయి అంజలి, తమిళ హీరో జై, జననీ అయ్యర్‌ ప్రధాన పాత్రల్లో నటించిన హారర్‌ కామెడీ సినిమా 'బెలూన్‌'. రాజ్‌తరుణ్‌ అతిథి పాత్రలో నటించారు.