Orey Bujjiga Review
నేటి తరం యువ హీరోల్లో రాజ్‌తరుణ్ సక్సెస్ ట్రాక్ బాగోలేదు. కెరీర్ ప్రారంభంలో చేసిన ‘ఉయ్యాలా జంపాలా, సినిమా చూపిస్త మావ, కుమారి 21ఎఫ్, ఆడోరకం ఈడోరకం’ సినిమాలు తప్ప ఆశించిన స్థాయిలో సక్సెస్ దక్కలేదు. రాజ్‌తరుణ్ చేస్తున్న ప్రయత్నాలేవీ ఫలించడం లేదు. ...
Read Orey Bujjiga Review »