హాలీవుడ్ ఎంట్రీ!!

  • IndiaGlitz, [Saturday,September 22 2018]

ప్ర‌స్తుతం యాక్ష‌న్ హీరోగా రాణిస్తున్న బాలీవుడ్ యంగ్ హీరో టైగ‌ర్ ష్రాఫ్ త్వ‌ర‌లోనే హాలీవుడ్ ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడ‌ని బాలీవుడ్ మీడియా వ‌ర్గాల స‌మాచారం. ఫ్లైయింగ్ జాట్‌, బాగి చిత్రాల సిరీస్‌ల‌తో మెప్పిస్తున్న టైగ‌ర్‌ను రీసెంట్‌గా హాలీవుడ్ నిర్మాత లారెన్స్ క‌సోనోఫ్ టైగర్ ష్రాఫ్‌ను క‌ల‌వ‌డ‌మే అందుకు కార‌ణం.

టైగ‌ర్ ష్రాఫ్ యాక్ష‌న్ సినిమాలు, ఫిజిక్‌, బాడీ ఫిట్‌నెస్ చూసి లారెన్స్ ఇంప్రెస్ అయ్యి హాలీవుడ్ సినిమా కోసం టైగ‌ర్ ష్రాఫ్‌ను అప్రోచ్ అయ్యాడ‌ట‌. ఇటీవ‌ల 'భాగి 2'తో స‌క్సెస్ అందుకున్న టైగ‌ర్ త‌ర్వ‌లోనే బాలీవుడ్ రాంబో చిత్రంలో న‌టించ‌డానికి స‌మాయ‌త్త‌మ‌వుతున్నాడు.

More News

వెంక‌టేశ్ ఇంట్లో పెళ్లి భాజాలు..

సీనియ‌ర్ హీరో వెంక‌టేశ్ ఇంట్లో పెళ్లి బాజాలు మోగ‌నున్నాయి. ఆయ‌న కుమార్తె ఆశ్రితను హైద‌రాబాద్ రేస్ కోర్స్ చైర్మ‌న్ సురేంద‌ర్ రెడ్డి మ‌న‌వడు..

ప్రియా వారియ‌ర్ మ‌రో రికార్డ్‌...

'ఒరు ఆధార్ ల‌వ్' చిత్రంలోని ఓ పాట‌లో క‌న్ను గీట‌డంతో రాత్రికి రాత్రే ఒక్క‌సారిగా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది ప్రియా వారియ‌ర్‌.

జ‌య‌ల‌లిత 'ఐర‌న్ లేడీ'

త‌మిళ‌నాడు దివంగ‌త మ‌హిళా ముఖ్యమంత్రి జ‌య‌ల‌లితను త‌మిళ ప్ర‌జ‌లు అమ్మ అని పిలుచుకుంటూ ఉంటారు.

ఇట‌లీకి ఎన్టీఆర్ 

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం 'అర‌వింద స‌మేత‌'. పూజా హెగ్డే మెయిన్ లీడ్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో ఈషా రెబ్బా కీల‌క పాత్ర‌లో న‌టిస్తుంది.

'దేవదాస్ ' చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్..!!

అక్కినేని నాగార్జున, న్యాచురల్ స్టార్ నాని హీరోలుగా , ఆకాంక్ష సింగ్ , రష్మిక మందన్నా హీరోయిన్స్ గా వస్తున్న తాజా చిత్రం " దేవదాస్'..