close
Choose your channels

ప్రియా వారియ‌ర్ మ‌రో రికార్డ్‌...

Friday, September 21, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ప్రియా వారియ‌ర్ మ‌రో రికార్డ్‌...

'ఒరు ఆధార్ ల‌వ్' చిత్రంలోని ఓ పాట‌లో క‌న్ను గీట‌డంతో రాత్రికి రాత్రే ఒక్క‌సారిగా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది ప్రియా వారియ‌ర్‌. దీంతో బాలీవుడ్‌లో కూడా న‌టించే అవ‌కాశాన్ని అందిపుచ్చుకుంది ప్రియా వారియ‌ర్‌. ఇప్పుడు ఈ అమ్మ‌డు నటించిన 'ఒరు ఆధార్ ల‌వ్‌' సినిమాలో మ‌రో పాట‌ను విడుద‌ల చేశారు.

ఈ పాట‌ను ఇప్ప‌టికే ప‌ది ల‌క్ష‌ల మందికి పైగా వీక్షిస్తే.. అతి త‌క్కువ కాలంలో ఎక్కువ డిస్‌లైక్స్‌ను సాధించిన పాట‌గా రికార్డుల్లోకి ఎక్కింది. ప్ర‌స్తుతం ఈ పాట సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. మ‌రి ఓ పాట‌ను ఇంత మంది వ్య‌తిరేకించ‌డానికి గ‌ల కార‌ణాలేంట‌నేది ఇంకా తెలియ‌రాలేదు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.