టైటిల్ మార్పు

  • IndiaGlitz, [Thursday,January 10 2019]

ఈ మధ్య సినిమాలు రిలీజ్‌కు ముందే వివాదాలకు కారణవువుతున్నాయి. ఎదుటి వారి మనోభావాలను దెబ్బ తీసేలాగానో.. అభ్యంతర కరైమెన కాన్సెప్ట్‌లతోనో సినిమాల కంటెంట్ ఉంటే చాలు. అవి వివాదానానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నాయి. ఈ నెల 18న ఇమ్రాన్ హష్మీ హీరోగా నటించబోయే ‘చీట్ ఇండియా’ సెన్సార్‌కు వెళ్లింది.

అయితే సినిమా టైటిల్ కథ, కథనాలను మిస్ లీడ్ చేసేలా ఉందని సెన్సార్ బోర్డ్ అభ్యంతరం చెప్పింది. దీంతో యూనిట్ తమ టైటిల్‌ను ‘వై చీట్ ఇండియా’గా మార్చడానికి అంగీకరించింది. శ్రేయా ధన్వంతరి హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి సౌమిక్ సేన్ దర్శకుడు.

More News

జ‌న‌వ‌రి 14న దేవ్ ఆడియో.. ఫిబ్ర‌వ‌రి 14న సినిమా విడుద‌ల‌..

కార్తి హీరోగా న‌టిస్తున్న దేవ్ సినిమా విడుద‌ల తేదీ ఖ‌రారైంది. వాలెంటైన్స్ డే కానుక‌గా ఫిబ్ర‌వ‌రి 14న విడుద‌ల కానుంది దేవ్.

జగన్ జిల్లాలో పాగా వేయడానికి జనసైన్యానికి పవన్ దిశానిర్దేశం!

వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్‌‌రెడ్డికి సొంత జిల్లా అయిన కడపలో పాగా వేయడానికి అటు టీడీపీ..

కౌశల్ 'సేనాని'

రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 2 వివాదాల న‌డుమ విన్నర్‌గా నిలిచిన కౌశల్ మండ త్వరలోనే హీరోగా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడ‌ని విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఈ నెల 21న జనసేనలోకి బీజేపీ ఎమ్మెల్యే

ఏపీలో బీజేపీ పెద్ద షాక్ తగిలింది. రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ బీజేపీ బై.. బై చెప్పనున్నారు.

తిరుమల కొండపై వైసీపీ కార్యకర్తల ఓవరాక్షన్

వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్‌‌ రెడ్డి పాదయాత్ర ముగించుకుని కాలినడకన తిరుమలకు చేరుకున్నారు.