నయన, అనుష్క, త్రిష ... టాప్ 3

  • IndiaGlitz, [Saturday,November 28 2015]

రెమ్యూన‌రేష‌న్ విష‌యంలో టాప్ 3 హీరోయిన్లుగా పేరు తెచ్చుకుంటున్నారు ప‌దేళ్లుగా రాణిస్తున్న సీనియ‌ర్ హీరోయిన్లు న‌య‌న‌తార‌, అనుష్క‌, త్రిష‌. టాలీవుడ్‌లో వీరి రెమ్యూన‌రేష‌న్ రేంజ్ మంచి స్థాయిలో ఉన్నా.. త‌మిళంలో మాత్రం మొద‌టి మూడు స్థానాలు వీరివేన‌ట‌.

3 కోట్ల రూపాయిల‌కి పైగా పారితోషికంతో న‌య‌న‌తార నెం.1 స్థానంలో ఉంటే.. 2 కోట్ల రూపాయిల రెమ్యూన‌రేష‌న్ తో అనుష్క‌.. ఒక‌టిన్న‌ర నుంచి రెండు కోట్ల వ‌ర‌కు డిమాండ్ చేస్తూ త్రిష త‌దుప‌రి స్థానాల‌లో ఉన్నారట‌. తెలుగులో ఫుల్ ఫామ్‌లో ఉన్న శ్రుతి హాస‌న్‌, స‌మంత వీరి త‌రువాతి స్థానాల‌లో ఉండ‌డం గ‌మ‌నార్హం.

More News

రోబో 2 త‌ర్వాత భారీ సినిమా ప్లాన్ చేస్తున్న శంక‌ర్..

గ్రేట్ డైరెక్ట‌ర్ శంక‌ర్ తాజాగా రోబో 2 మూవీ తెర‌కెక్కించ‌డానికి ప్లాన్ చేస్తున్న విష‌యం తెలిసిందే.

బాల‌య్య పేరుని టాటూగా వేసుకున్నయంగ్ హీరో

నంద‌మూరి న‌ట సింహం బాల‌య్య పేరుని యంగ్ హీరో నాని టాటూగా వేసుకున్నారు.

ప్ర‌కాష్ కొవెల‌మూడికి బంపర్ ఆఫ‌ర్..

ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు త‌న‌యుడు ప్ర‌కాష్ కొవెల‌మూడి తాజాగా తెర‌కెక్కించిన చిత్రం సైజ్ జీరో.

డిసెంబర్ 8 వరకు ఎన్టీఆర్ బిజీ

ఎన్టీఆర్ కథానాయకుడుగా నటిస్తున్న 25వ చిత్రం 'నాన్నకు ప్రేమతో'.సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానున్న సంగతి తెలిసిందే.

కుమారికి మ‌రో ల‌క్కీ ఛాన్స్..

డైరెక్ట‌ర్ సుకుమార్ నిర్మాత‌గా మారి తొలి ప్ర‌య‌త్నంగా అందించిన సినిమా కుమారి 21 ఎఫ్‌. ఈ చిత్రానికి చాలా మంచి స్పంద‌న ల‌భిస్తోంది.