close
Choose your channels

డిసెంబర్ 8 వరకు ఎన్టీఆర్ బిజీ

Saturday, November 28, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఎన్టీఆర్ క‌థానాయ‌కుడుగా న‌టిస్తున్న 25వ చిత్రం 'నాన్న‌కు ప్రేమ‌తో'. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుక‌గా విడుద‌ల కానున్న సంగ‌తి తెలిసిందే. ఇదిలా ఉంటే... ఈ సినిమా తాజా షెడ్యూల్ నేటి నుంచి స్పెయిన్‌లో జ‌ర‌గ‌నుంద‌ని స‌మాచారం. డిసెంబ‌ర్ 8 వ‌ర‌కు సాగే ఈ షెడ్యూల్ లో రెండు పాట‌లను చిత్రీక‌రించ‌నున్నార‌ట‌. ర‌కుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీత‌మందిస్తున్నాడు. ఇందులో సీనియ‌ర్ క‌థానాయ‌కులు జ‌గ‌ప‌తిబాబు, రాజేంద్ర ప్ర‌సాద్ కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.