ఆన్ లైన్లో టికెట్ల కొనుగోలు రద్దు : తలసాని

  • IndiaGlitz, [Saturday,September 21 2019]

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్ లైన్ లో సినిమా టికెట్ల అమ్మకాన్ని త్వరలోనే రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. అధికారికంగా సినిమా టికెట్ల అమ్మకాల దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అని తెలిపారు.

సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంతో నిర్మాతలు, డిస్ట్రబ్యూటర్లకు నష్టాలు తగ్గి లాభాలు చేకూరుతాయి అన్నారు. సినీ పరిశ్రమ నుంచి ప్రభుత్వ ఖజానాకు కోట్లలో పన్ను వస్తుంది అని తెలిపారు. 18 నుంచి 20 లైన్స్... 8 నుంచి 10 లైన్స్ సిట్టింగ్ ఏర్పాట్లు చేయబోతున్నట్లు తెలిపారు. అసెంబ్లీ ఆవరణలో చిట్ చాట్ లో భాగంగా ఈ విషయాల్ని వెల్లడించారు మంత్రి.

More News

అవకాశాలు వెతుక్కుంటూ రావు... మనమే సృష్టిం చుకోవాలి: హరీశ్ శంకర్

వరుణ్ తేజ్ హీరో గా నటించిన వాల్మీకి సినిమా టైటిల్ మారినా సూపర్ హిట్ అందుకుంది. కొన్ని పరిణామాలతో  గద్దలకొండ గణేష్ గా థియేటర్లలోకి వచ్చిన సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుంది.

సెప్టెంబర్ 25న 'రాగల 24 గంటల్లో' టీజర్...అక్టోబర్ 18న విడుదల

వినోదాత్మక చిత్రాలు 'అదిరిందయ్యా చంద్రం', 'టాటా బిర్లా మధ్యలో లైలా', 'యమగోల మళ్ళీ మొదలైంది', 'బొమ్మన బ్రదర్స్ చందన సిస్టర్స్'తో నవ్వించి...

హుజూర్ నగర్ ఉపఎన్నికకు మోగిన నగారా.. అక్టోబర్ 21న ఎన్నిక

హుజూర్ నగర్ ఉపఎన్నిక నగారా మోగింది. హుజూర్ నగర్ అసెంబ్టీ స్థానం పోరుకు షెడ్యూల్ విడుదల అయింది.

రేవంత్ వల్ల పడిపోతున్న కాంగ్రెస్ గ్రాఫ్: కోదండ రెడ్డి

కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డిపై ఆ పార్టీ సీనియర్ల నుంచి విమర్శలు ఎదురవుతున్నాయి.

రివర్స్ టెండరింగ్ విధానంతో బాబు అవినీతి బట్టబయలు: మంత్రి అనిల్

ఏపీ సాగునీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాజీ సీఎం చంద్రబాబు నాయుడుపై నిప్పులు చెరిగారు.