RRR లో మ‌రో ఇద్ద‌రు బాలీవుడ్ నటులు

  • IndiaGlitz, [Wednesday,March 20 2019]

ద‌ర్శ‌క ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్ స్టార్ రాంచ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న భారీ బ‌డ్జెట్ చిత్రం 'RRR'. దాన‌య్య నిర్మిస్తోన్న ఈ సినిమా రెండో షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకుంది. ఈ నెల‌లోనే మూడో షెడ్యూల్‌కి రెడీ అవుతుంది. 450 కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందుతోన్న ఈ సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.

ఇప్పటికే ఈ సినిమాలో బాలీవుడ్‌స్టార్స్ ఆలియా భ‌ట్‌, అజ‌య్ దేవ‌గ‌ణ్ న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. కాగా ఇప్పుడు రాజ‌మౌళి మ‌రో ఇద్ద‌రిని కూడా యూనిట్‌లోకి తేవ‌డానికి చ‌ర్చ‌లు జ‌రుపుతున్నాడ‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

వార్త‌ల ప్ర‌కారం సంజ‌య్ ద‌త్‌, వ‌రుణ్ ధావ‌న్‌ల‌లో రాజ‌మౌళి చ‌ర్చ‌లు జ‌రుపుతున్నాడ‌ట‌. అంతా ఓకే సినిమా రేంజ్ బాలీవుడ్‌లో మ‌రింత పెరుగుతుంద‌న‌డంలో సందేహం లేదు. ఈ చిత్రాన్ని జూలై 30, 2020లో విడుద‌ల చేయ‌డానికి ప్లాన్స్ చేస్తున్నారు.

More News

నెగ‌టివ్ పాత్ర‌లో త‌మ‌న్నా.. 

మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా బాహుబ‌లి త‌ర్వాత వైవిధ్య‌మైన పాత్ర‌ల ఎంపిక‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈమె కోలీవుడ్‌లో విశాల్‌తో క‌లిసి ఓ సినిమా చేయ‌బోతుంది. సుంద‌ర్‌.సి ద‌ర్శ‌క‌త్వం

ప్లాప్ హీరోయిన్‌తో రాజ్ త‌రుణ్‌....

రాజ్ త‌రుణ్ పేరు చెప్ప‌గానే ఎవ‌రికైనా ఉయ్యాలా జంపాలా సినిమా గుర్తుకొస్తుంది. అప్ప‌టిదాకా డైర‌క్ష‌న్ డిపార్ట్ మెంట్‌లో ప‌నిచేసిన వైజాగ్ కుర్రాడిని అమాంతం హీరోగా చేసిన సినిమా అది.

నరేశ్ ఒకటో తేదీలోగా డబ్బులు ఖాతాలో వెయ్: శివాజీ రాజా

'మా' (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) ఎన్నికలు ముగిసినప్పటికీ వివాదాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. మా అధ్యక్ష పదవికి ప్రమాణ స్వీకారం విషయంలో శివాజీ రాజా అడ్డంకులు

నాగబాబుకు త్వరలోనే రిటర్న్ గిఫ్ట్ ఇస్తా!

"రిటర్న్ గిఫ్ట్" ఇప్పుడీ పదం తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో తెగ వినిపిస్తోంది. అయితే అది కాస్త టాలీవుడ్‌కూ పాకింది. ఎస్ నాకు గిఫ్ట్ ఇచ్చారు.. నేను కూడా రిటర్న్ గిఫ్ట్

నరేశ్ నీకు ధైర్యముంటే...: శివాజీరాజా

'మా' (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) ఎన్నికలు ముగిసినప్పటికీ వివాదాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. మా అధ్యక్ష పదవికి ప్రమాణం చేసేందుకుగాను మాజీ అధ్యక్షుడు శివాజీ రాజా