తెలంగాణ కొత్త మంత్రులకు ఊహించని శాఖలు కేటాయింపు

  • IndiaGlitz, [Wednesday,February 20 2019]

తెలంగాణ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారికి గులాబీ బాస్, సీఎం కేసీఆర్ శాఖలు కేటాయించారు. ముందుగా నెట్టింట్లో, గులాబీ పార్టీ శ్రేణుల్లో హల్‌‌చల్ చేసిన జాబితాల్లోని శాఖలన్నీ తప్పేనని మంగళవారం సాయంత్రంతో తేలిపోయాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రేంజ్‌లో శాఖల మార్పులు ఉంటాయని బహుశా ఎవరూ ఊహించి ఉండరేమో.

శాఖల కేటాయింపులు...

సీఎం కేసీఆర్ - ఆర్థికశాఖ, ఇరిగేషన్‌, ఐటీ, మున్సిపల్‌ శాఖలు

ఈటల రాజేందర్ - వైద్య, ఆరోగ్యశాఖ

జగదీష్‌రెడ్డి- విద్యాశాఖ

తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌- పశుసంవర్ధక శాఖ

ఇంద్రకరణ్‌రెడ్డి- దేవాదాయ, అటవీ, న్యాయశాఖ

ప్రశాంత్‌రెడ్డి- రవాణా, రోడ్లు భవనాల శాఖ

నిరంజన్‌రెడ్డి- వ్యవసాయ శాఖ, కొప్పుల ఈశ్వర్- సంక్షేమ శాఖ

చామకూర మల్లారెడ్డి- కార్మికశాఖ,

శ్రీనివాస్‌ గౌడ్- ఎక్సైజ్‌, టూరిజం, క్రీడలు

ఎర్రబెల్లి దయాకర్‌రావు- పంచాయతీరాజ్‌

More News

సినిమాల్లోకి రేణుదేశాయ్‌

బద్రి, జానీ సినిమాల్లో పవన్‌ సరసన హీరోయిన్‌గా నటించి తర్వాత ఆయన్నే వివాహమాడిన రేణు దేశాయ్‌... పవన్‌ నుండి విడిపోయిన తర్వాత స్వీయ దర్శక నిర్మాణంలో సినిమాలు చేయడం మొదలు పెట్టింది.

రానా, మిలింద్ రౌ కాంబినేష‌న్‌లో కొత్త చిత్రం

'బాహుబ‌లి'లో భ‌ల్లాల‌దేవ‌...'ఘాజి' లో అర్జున్ అనే నేవీ ఆఫీస‌ర్‌గా, 'నేనే రాజు నేనే మంత్రి' లో రాజకీయ నాయ‌కుడిగా ఇలా ఒక్కొక్క సినిమాలో ఒక్కో త‌ర‌హా పాత్ర‌లో ప‌ర‌కాయ ప్ర‌వేశం

యుద్ధానికి మేం 'రెఢీ'.. భారత్‌‌కు పాక్ వార్నింగ్

పుల్వామా దాడి ఘటన అనంతరం ఫస్ట్ మీడియా ముందుకు వచ్చిన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మొసలి కన్నీరు కార్చారు. అదేదో సామెత ఉంది కదా.. చావు చెబితే....

నేనొక ముళ్ల పందిని.. సీక్రెట్స్ అన్నీ చెప్పను: ఆర్జీవీ

సంచలన దర్శకుడు రామ్‌‌గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న వివాదాస్పద చిత్రం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’. ఈ సినిమా తెరకెక్కిస్తున్నట్లు ఆర్జీవీ ప్రకటించిన నాటి నుంచి మూడు గొడవలు..

రిహార్సల్స్ చేస్తూ కుప్పకూలిన విమానాలు

ఏరో ఇండియా ఎక్స్‌‌పో-2019 కోసం బెంగళూరులోని ఎలహంక ఎయిర్‌‌బేస్ వద్ద రిహార్సల్స్ చేస్తుండగా రెండు విమానాలు పరస్పరం ఢీ కొన్ని కుప్పకూలాయి.