మూడవ షెడ్యూల్లో వీడు గోల్డ్ ఎహే...

  • IndiaGlitz, [Thursday,May 05 2016]

క‌మెడియ‌న్ ట‌ర్న‌డ్ హీరో సునీల్ న‌టిస్తున్న తాజా చిత్రం వీడు గోల్డ్ ఎహే. ఈ చిత్రాన్ని బిందాస్ ఫేం వీరు పోట్ల తెర‌కెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎ.కె ఎంట‌ర్ టైన్మెంట్ సంస్థ నిర్మిస్తుంది. ఈ చిత్రంలో సునీల్ స‌ర‌స‌న మాయ ఫేం సుష్మ‌రాజ్, రిచా ప‌న‌య్ న‌టిస్తున్నారు. విభిన్న‌మైన క‌ధాంశంతో రూపొందే ఈ చిత్రానికి మ‌ణిశ‌ర్మ త‌న‌యుడు సాగ‌ర్ మ‌హ‌తి సంగీతం అందిస్తుండ‌డం విశేషం. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ చిత్రం రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. ఈరోజు నుంచి మూడ‌వ షెడ్యూల్ షూటింగ్ ను హైద‌రాబాద్ లో ప్రారంభించారు. స‌క్సెస్ కోసం ఎదురు చూస్తున్న సునీల్ కి ఈ చిత్ర‌మైనా విజ‌యాన్ని అందిస్తుందేమో చూడాలి.

More News

సందీప్ కిషన్ తో మూడోసారి జత కడుతుంది

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా ఓ చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఇటీవలే లాంచనంగా ప్రారంభమైంది.

తన రెండో చిత్రం వార్తల పై స్పందించిన అఖిల్..

అక్కినేని అఖిల్ రెండవ చిత్రాన్ని వంశీ పైడిపల్లి తెరకెక్కించనున్నారని నాగార్జున ప్రకటించిన విషయం తెలిసిందే.

విజయవాడలో సిద్ధార్థ హోటల్ మెనేజ్ మెంట్ కాలేజి గ్రౌండ్స్ లో బ్లాక్ బస్టర్ 'సరైనోడు' సక్సెస్ మీట్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా,సక్సెస్ ఫుల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో,సూపర్ డూపర్ హిట్స్ ని అందించిన ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్ బ్యానర్లో,అల్లు అరవింద్ నిర్మాణంలో తెరకెక్కిన చిత్రం సరైనోడు.

అలా అనిపించిన‌ప్పుడు దాస‌రి గారిలా క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ అవుతాను - డైరెక్ట‌ర్ అనిల్ ర‌విపూడి

ప‌టాస్ సినిమాతో ద‌ర్శకుడిగా ప‌రిచ‌య‌మై...తొలి ప్ర‌య‌త్నంలోనే క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్ సాధించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన యువ ద‌ర్శ‌కుడు అనిల్ రవిపూడి. మెగాస్టార్ మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్ హీరోగా అనిల్ ర‌విపూడి తెర‌కెక్కించిన చిత్రం సుప్రీమ్.

వచ్చింది కదా అవకాశం..ఓ మంచి మాట అనుకుందాం..'బహ్మోత్సవం' సాంగ్‌కి సూపర్‌ రెస్పాన్స్‌

సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా  శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో పెరల్‌ వి.పొట్లూరి, పరమ్‌ వి.పొట్లూరి, కవిన్‌ అన్నె నిర్మిస్తున్న యూత్‌ఫుల్‌ లవ్‌ స్టోరీ 'బ్రహ్మోత్సవం'. ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటోంది.