వెంకీ న్యూమూవీ డీటైల్స్..

  • IndiaGlitz, [Wednesday,January 20 2016]

విక్ట‌రీ వెంక‌టేష్..ప్ర‌స్తుతం మారుతి ద‌ర్శ‌క‌త్వంలో బాబు..బంగారం సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రాన్ని సితార ఎంట‌ర్ టైన్మెంట్స్ బ్యాన‌ర్ పై సూర్య‌దేవ‌ర నాగ వంశీ నిర్మిస్తున్నారు. వెంకీ స‌ర‌స‌న న‌య‌న‌తార న‌టిస్తున్న ఈ చిత్రానికి గిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు. విభిన్న క‌థాంశంతో రూపొందుతున్న‌ ఈ చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది.

ఇదిలా ఉంటే...వెంక‌టేష్ హీరోగా న‌ల్ల‌మ‌ల‌పు బుజ్జి ఓ చిత్రాన్ని నిర్మించ‌నున్న‌ట్టు స‌మాచారం. ఈ చిత్రానికి వ‌క్కంతం వంశీ క‌థ‌ను అందిస్తున్నారు. ప్ర‌స్తుతం స్ర్కిప్ట్ వ‌ర్క్ జ‌రుగుతుంది. వెంకీ తో బుజ్జి నిర్మించే ఈ చిత్రాన్ని ఓ నూత‌న ద‌ర్శ‌కుడు తెర‌కెక్కించ‌నున్నారు. ఫిబ్ర‌వ‌రిలో ఈ చిత్రాన్ని ప్రారంభించడానికి ప్లాన్ చేస్తున్నారు.

More News

చ‌ర‌ణ్ సినిమా లో మరో తమిళ సంగీత ద‌ర్శ‌కుడు...

రాంచ‌ర‌ణ్ హీరోగా సురేంద‌ర్‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో త‌మిళంలో విజ‌య‌వంత‌మైన ‘తనీఒరువ‌న్’ సినిమాను తెలుగులో రీమేక్ చేయ‌నున్నారు.

చ‌ర‌ణ్‌ను కామెంట్ చేసిన యండ‌మూరి...

స్టార్ ర‌చ‌యిత‌గా పేరున్న యండ‌మూరి వీరేంద్ర‌నాథ్‌కు చిరంజీవితో మంచి రిలేష‌న్స్ ఉండేవి.

'సీతమ్మ అందాలు - రామయ్య సిత్రాలు' సెన్సార్ పూర్తి...

ఉయ్యాల జంపాలా,సినిమా చూపిస్త మామ,‘కుమారి 21ఎఫ్’చిత్రాల సక్సెస్ తో హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాందించుకున్న రాజ్ తరుణ్ చిత్రంతో హ్యాట్రిక్ ను సాధించి క్రేజీస్టార్ గా మారాడు.

అదే టైటిల్ తో తెలుగులో కూడా రజనీకాంత్

సూప‌ర్ స్టార్ సౌతిండియ‌న్ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ హీరోగా పా రంజిత్ దర్శకతంలో  తెర‌కెక్కుతున్న సినిమా క‌బాలి.