close
Choose your channels

'సీతమ్మ అందాలు - రామయ్య సిత్రాలు' సెన్సార్ పూర్తి...

Wednesday, January 20, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఉయ్యాల జంపాలా, సినిమా చూపిస్త మామ, కుమారి 21 ఎఫ్` చిత్రాల సక్సెస్ తో హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాందించుకున్న రాజ్ తరుణ్ చిత్రంతో హ్యాట్రిక్‌ను సాధించి క్రేజీస్టార్‌గా మారాడు. ఇప్పుడు శ్రీశైలేంద్ర ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీమతి పూర్ణిమ ఎస్‌బాబు సమర్పణలో శ్రీనివాస్ గ‌విరెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ఎస్.శైలేంద్రబాబు, కెవీ శ్రీధర్ రెడ్డి, హరీష్ దుగ్గిశెట్టి నిర్మాత‌లుగా రాజ్ త‌రుణ్‌, అర్త‌నా హీరో హీరోయిన్లుగా రూపొందింన చిత్రం సీత‌మ్మ అందాలు-రామ‌య్య సిత్రాలు. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని క్లీన్ యు సర్టిఫికేట్ ను సాధించిందట. అధికారకంగా సమాచారం రావాల్సి ఉంది. సెన్సార్ పూర్తి కావడంతో సినిమా జనవరి 29న విడుదల కావడం లాంచనమైంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.