వెన్నెల‌.. బంఫ‌ర్ ఆఫ‌ర్‌

  • IndiaGlitz, [Sunday,November 18 2018]

క‌మ‌ల్ హాస‌న్ టైటిల్ పాత్ర‌లో న‌టించ‌నున్న చిత్రం 'ఇండియ‌న్ 2'. యూనివ‌ర్స‌ల్ హీరో క‌మ‌ల్ హాస‌న్‌, స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో ... 22 ఏళ్ల త‌ర్వాత రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. . 1996లో 'ఇండియ‌న్‌' సినిమాకు ఇది సీక్వెల్‌గా రానుంది. లైకా ప్రొడ‌క్ష‌న్స్ సినిమాను నిర్మిస్తుంది. భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్క‌బోయే ఈ సినిమాకు సంబంధించి న ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి.

ఈ చిత్రంలో దుల్క‌ర్ స‌ల్మాన్‌, శింబులు కూడా న‌టిస్తార‌ని వార్త‌లు వినిపించాయి. తాజాగా ఇప్పుడు ఈ లిస్టులో ప్ర‌ముఖ టాలీవుడ్ క‌మెడియ‌న్ కూడా చేరాడు. అత‌నే వెన్నెల‌కిషోర్‌. ప్ర‌స్తుతం ఉన్న క‌మెడియ‌న్స్‌లో వెన్నెల‌కిషోర్ త‌న‌దైన కామెడీ టైమింగ్‌, పంచ్‌ల‌తో ఆక‌ట్టుకుంటున్నాడు. ఇప్పుడు 'ఇండియ‌న్‌2'లో న‌టించే అవ‌కాశం వచ్చింద‌ని ఫిలింన‌గ‌ర్ వ‌ర్గాల స‌మాచారం.

More News

వాయిదాల సూర్య‌

తెలుగు, త‌మిళ సినిమాల్లో మంచి ఇమేజ్ ఉన్న హీరోల్లో సూర్య ఒక‌రు. ఈయ‌న క‌థానాయ‌కుడి సెల్వ‌రాఘ‌వ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో

'యాత్ర' పోస్ట్ పోన్ అవుతుందా?

దివంగ‌త ముఖ్య‌మంత్రి వై.ఎస్‌.రాజ‌శేఖ‌ర్ రెడ్డి జీవిత చ‌రిత్ర ఆధారంగా రూపొందుతోన్న చిత్రం 'యాత్ర‌'.

కాళ్ల బేరానికొచ్చిన లైకా

ఇండియాలోనే భారీ బ‌డ్జెట్ చిత్రంగా తెర‌కెక్కింది '2.0'. దాదాపు 550 కోట్ల రూపాయ‌ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ చిత్రం ఈ న‌వంబర్ 29న విడుద‌ల కానుంది.

చిరుతో త్రివిక్ర‌మ్‌

మెగాస్టార్ చిరంజీవి త‌న 151వ చిత్రం 'సైరా న‌రసింహారెడ్డి' చిత్రీక‌ర‌ణ‌ను ఇంకా పూర్తి చేయ‌లేదు కానీ..

తమన్నా,సందీప్ కిషన్ ల 'నెక్స్ట్ ఏంటి' ట్రైలర్ లాంచ్ వేడుక..

తమన్నా,సందీప్ కిషన్ జంటగా నటిస్తున్న చిత్రం 'నెక్స్ట్ ఏంటి'..  బాలీవుడ్ టాప్ దర్శకుడు కునాల్ కోహ్లీ దర్శకత్వం వహిస్తున్నారు.