close
Choose your channels

వెన్నెల‌.. బంఫ‌ర్ ఆఫ‌ర్‌

Sunday, November 18, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

వెన్నెల‌.. బంఫ‌ర్ ఆఫ‌ర్‌

క‌మ‌ల్ హాస‌న్ టైటిల్ పాత్ర‌లో న‌టించ‌నున్న చిత్రం `ఇండియ‌న్ 2`. యూనివ‌ర్స‌ల్ హీరో క‌మ‌ల్ హాస‌న్‌, స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో ... 22 ఏళ్ల త‌ర్వాత రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. . 1996లో `ఇండియ‌న్‌` సినిమాకు ఇది సీక్వెల్‌గా రానుంది. లైకా ప్రొడ‌క్ష‌న్స్ సినిమాను నిర్మిస్తుంది. భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్క‌బోయే ఈ సినిమాకు సంబంధించి న ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి.

ఈ చిత్రంలో దుల్క‌ర్ స‌ల్మాన్‌, శింబులు కూడా న‌టిస్తార‌ని వార్త‌లు వినిపించాయి. తాజాగా ఇప్పుడు ఈ లిస్టులో ప్ర‌ముఖ టాలీవుడ్ క‌మెడియ‌న్ కూడా చేరాడు. అత‌నే వెన్నెల‌కిషోర్‌. ప్ర‌స్తుతం ఉన్న క‌మెడియ‌న్స్‌లో వెన్నెల‌కిషోర్ త‌న‌దైన కామెడీ టైమింగ్‌, పంచ్‌ల‌తో ఆక‌ట్టుకుంటున్నాడు. ఇప్పుడు `ఇండియ‌న్‌2`లో న‌టించే అవ‌కాశం వచ్చింద‌ని ఫిలింన‌గ‌ర్ వ‌ర్గాల స‌మాచారం.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.