న‌వీన్ చంద్ర హీరోగా వేణుమూవీస్ సంస్థ కొత్త చిత్రం ప్రారంభం

  • IndiaGlitz, [Saturday,August 27 2016]

రెండు ద‌శాబ్దాల పాటు పంపిణీ రంగంలో మూడు వంద‌ల‌కు పైగా చిత్రాల‌ను డిస్ట్రిబ్యూట్ చేసిన వేణుమూవీస్ నిర్మాణ రంగంలోకి ప్ర‌వేశించింది. పసుపులేటి శ్రీనివాస‌రావు స‌మ‌ర్ప‌ణ‌లో న‌వీన్ చంద్ర హీరోగా జి.గోపి ద‌ర్శ‌క‌త్వంలో వేణుమాధ‌వ్ నిర్మాత‌గా రూపొందుతున్న కొత్త చిత్రం శ‌నివారం హైద‌రాబాద్‌లో ప్రారంభ‌మైంది. ముహుర్త‌పు స‌న్నివేశానికి టి.వి.న‌ర‌సింహారెడ్డి క్లాప్ కొట్ట‌గా, క‌రంటం రాంబాబు కెమెరా స్విచ్చాన్ చేశారు. ఈ సంద‌ర్భంగా....

చిత్ర ద‌ర్శ‌క నిర్మాత‌లు మాట్లాడుతూ ''న‌వీన్ చంద్ర‌, ఆర్తి చిక్క‌ర హీరో హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. ఇది రొమాంటిక్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌. క‌థ ప‌రంగా ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా సినిమాను అత్యున్న‌త సాంకేతిక విలువ‌ల‌తో నిర్మిస్తాం'' అన్నారు.

ఈ చిత్రానికి కెమెరాః వాసు, సంగీతం: కార్తీక్‌, ఆర్ట్ డైరెక్ట‌ర్ః హ‌రి, ఎగ్జిక్యూటివ్ నిర్మాతః వి.శ్రీనివాస్‌, స‌హా నిర్మాతః వి.కావేరి, నిర్మాతః ప‌సుపులేటి వేణుమాధ‌వ్‌, ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వంః జి.గోపి.

More News

తదుప‌రి చిత్రాన్ని ఎనౌన్స్ చేసిన కొర‌టాల‌..!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోగా కొర‌టాల శివ తెర‌కెక్కించిన భారీ చిత్రం జ‌న‌తా గ్యారేజ్. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించింది. ప్ర‌పంచ వ్యాప్తంగా జ‌న‌తా గ్యారేజ్ చిత్రాన్ని సెప్టెంబ‌ర్ 1న రిలీజ్ చేస్తుంది.

సాయిధ‌ర‌మ్ తేజ్ కొత్త సినిమా ప్రారంభం

సాయిధ‌ర‌మ్ తేజ్ హీరోగా మలినేని గోపీచంద్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం రూపొందుతుంది. ఈ చిత్రాన్ని న‌ల్ల‌మ‌ల‌పు బుజ్జి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఈరోజు ప్రారంభ‌మైంది.

తమన్నాకు పాట పాడుతున్న శృతి...

శృతిహాసన్ హీరోయినే కాదు,మంచి సింగర్ కూడా.వీలున్నప్పుడల్లా సినిమాల్లో పాట పాడుతుంటుంది.

పిచ్చి ప్రేమ అంటే ఏమిటో చూపిస్తున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్..!

త‌మ అభిమాన హీరో మీద ఒక్కొక్క‌రు ఒక్కొళా త‌మ అభిమానాన్ని చూపిస్తుంటారు. కొంత మంది అయితే...త‌మ హీరోను ఎంత‌గా అభిమానిస్తున్నామో  చూపించేందుకు కొత్త‌గా ఏదొటి చేస్తుంటారు.

సుమంత్ సినిమాకి టైటిల్ మారింది..!

అక్కినేని ఫ్యామిలీ హీరో సుమంత్ చాలా గ్యాప్ త‌రువాత ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రాన్ని నూత‌న ద‌ర్శ‌కుడు మ‌ల్లిక్ రామ్ తెర‌కెక్కిస్తున్నారు.