విక్రమ్ సినిమా ఆడియో రిలీజ్ డేట్..

  • IndiaGlitz, [Tuesday,September 29 2015]

ఐ' చిత్రం తర్వాత చియాన్ విక్రమ్ విజయ్ మిల్టన్ దర్శకత్వంలో పత్తు ఎన్రదు కుళ్ళ' సినిమా చేస్తున్నాడు. సమంత హీరోయిన్ గా నటిస్తుంది. ఇందులో సమంత ద్విపాత్రాభినయం చేస్తుందని వినికిడి. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. ప్రముఖ దర్శకుడు ఎ.ఆర్.మురగదాస్ నిర్మిస్తున్నాడు. సినిమాని అక్టోబర్ 21న విడుదల చేయడానికి చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తుంది.

తాజాగా ఈ సినిమా ఆడియో విడుదలను అక్టోబర్ 5న విడుదల చేస్తున్నారు. తెలుగు, తమిళం కూడా సినిమా ఒకేసారి విడుదలవుతుందా అని తెలియాల్సి ఉంది. యాక్షన్ ఎంటర్ టైనర్ గా విడుదలైన ఈ చిత్రంపై విక్రమ్ చాలా ఆశలనే పెట్టుకున్నాడన చెప్పాలి. మరి చూద్దాం ఈ కౌంట్ డౌన్ టైటిల్ విక్రమ్ ఏ మేర సక్సెస్ తెచ్చి పెడుతుందో...

More News

అఖిల్ ను ప‌రిచ‌యం చేయ‌నున్న ర‌జ‌నీ..?

అక్కినేని వంశం నుంచి వ‌స్తున్న మూడోత‌రం యువ కెర‌టం అఖిల్. ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 22న అఖిల్ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతున్నాడు.

మూడోసారి పాటపాడిన శృతి...

శృతిహాసన్ చాలా సినిమాల్లో పాట పాడిన సంగతి తెలిసిందే. మరిప్పుడు మూడోసారి మాత్రమే పాడటమేంటని అనుకుంటున్నారా?

చ‌ర‌ణ్ న్యూ మూవీలో హీరోయిన్ ఎవ‌రు..?

రామ్ చ‌ర‌ణ్ న‌టిస్తున్న తాజా చిత్రం బ్రూస్ లీ. ద‌స‌రా కానుక‌గా బ్రూస్ లీ చిత్రాన్ని అక్టోబ‌ర్ 16న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌స్తున్నారు.

'సుబ్రమణ్యం ఫర్ సేల్' సక్సెస్ మీట్ , ప్లాటినమ్ డిస్క్ ఫంక్షన్

మెగాస్టార్‌ చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్‌తేజ్‌, రెజీనా జంటగా శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై హరీష్‌శంకర్‌.ఎస్‌ దర్శకత్వంలో హిట్‌ చిత్రాల నిర్మాత దిల్‌రాజు నిర్మించిన లవ్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ 'సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌'.

అమెరికాలో 1.4 మిలియ‌న్స్ క‌లెక్ష‌న్ల‌తో 25రోజుల సంబ‌రాలు జ‌రుపుకుంటున్న‌'భలే భలే మగాడివోయ్'

అల్లు అర‌వింద్ సమ‌ర్ప‌ణ‌లో, UV Creations మ‌రియు GA2 (A Division of GeethaArts)సంయుక్తంగా ప్రోడ‌క్ష‌న్ నెం. 1 గా రూపోందిన ప‌క్కా ఫ్యామిలీ అండ్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్‌ "భ‌లే భ‌లే మ‌గాడివోయ్' చిత్రం సెప్టెంబ‌ర్ 4న విడుద‌ల‌వ‌ట‌మే కాక సూప‌ర్‌డూప‌ర్ హిట్ టాక్ మ‌రియు రికార్డు క‌లెక్ష‌న్లు సొంతం చేసుకుంటూ దూసుకుపోతుంది.