close
Choose your channels

విక్రమ్ సినిమా ఆడియో రిలీజ్ డేట్..

Tuesday, September 29, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఐ` చిత్రం తర్వాత చియాన్ విక్రమ్ విజయ్ మిల్టన్ దర్శకత్వంలో పత్తు ఎన్రదు కుళ్ళ` సినిమా చేస్తున్నాడు. సమంత హీరోయిన్ గా నటిస్తుంది. ఇందులో సమంత ద్విపాత్రాభినయం చేస్తుందని వినికిడి. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. ప్రముఖ దర్శకుడు ఎ.ఆర్.మురగదాస్ నిర్మిస్తున్నాడు. సినిమాని అక్టోబర్ 21న విడుదల చేయడానికి చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తుంది.

తాజాగా ఈ సినిమా ఆడియో విడుదలను అక్టోబర్ 5న విడుదల చేస్తున్నారు. తెలుగు, తమిళం కూడా సినిమా ఒకేసారి విడుదలవుతుందా అని తెలియాల్సి ఉంది. యాక్షన్ ఎంటర్ టైనర్ గా విడుదలైన ఈ చిత్రంపై విక్రమ్ చాలా ఆశలనే పెట్టుకున్నాడన చెప్పాలి. మరి చూద్దాం ఈ కౌంట్ డౌన్ టైటిల్ విక్రమ్ ఏ మేర సక్సెస్ తెచ్చి పెడుతుందో...

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.