కొడుకును ఇబ్బంది పెట్టిన విక్ర‌మ్‌

  • IndiaGlitz, [Tuesday,July 16 2019]

చియాన్ విక్ర‌మ్ సినిమాల్లో బిజీ బిజీగా న‌టిస్తున్న త‌రుణంలోనే ఆయ‌న త‌న‌యుడు ధ్రువ్ హీరోగా ఎంట్రీ ఇచ్చేశాడు. అమెరికాలో మెథ‌డ్ యాక్టింగ్ నేర్చుకుంటున్న ధ్రువ్ తొలి చిత్రంగా 'అర్జున్ రెడ్డి' త‌మిళ రీమేక్ 'ఆదిత్య‌వ‌ర్మ‌'లో హీరోగా నటించారు. కొడుకు కోసం విక్ర‌మ్ రెండు నెల‌లు పాటు 'ఆదిత్య‌వ‌ర్మ‌' సెట్స్‌లోనే ఉండిపోయాడ‌ట‌. కొడుకు న‌ట‌న ఎలా చేస్తున్నాడో గ‌మ‌నించాడట‌. రొమాంటిక్ స‌న్నివేశాల్లో ధ్రువ్ త‌న‌కంటే బాగా న‌టించాడ‌ట‌. అయితే రొమాంటిక్ స‌న్నివేశాల్లో న‌టించేట‌ప్పుడు విక్ర‌మ్ ముందు న‌టించ‌డానికి ధ్రువ్ సంశ‌యించేవాడ‌ట‌. విక్ర‌మ్ మాత్రం త‌న‌ను నాన్న‌లా కాకుండా.. ఓ అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌లా భావించి స‌న్నివేశాల్లో న‌టించ‌మ‌ని చెప్పాడ‌ట‌. ఏదైతేనేం కొడుకును విక్ర‌మ్ ఇలా ఇబ్బందిపెట్టాడ‌ట‌.

More News

'సాహో' షూటింగ్ పూర్తి..

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ హీరోగా సుజీత్ ద‌ర్శ‌క‌త్వంలో యు.వి.క్రియేష‌న్స్ నిర్మాణంలో వంశీ, ప్ర‌మోద్ నిర్మాత‌లుగా రూపొందిన భారీ బ‌డ్జెట్ చిత్రం `సాహో`.

వైఎస్ జగన్‌కు ఝలక్.. బీజేపీలోకి జంపింగ్‌లు!

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ‘ఆపరేషన్ ఆకర్ష్’‌కు తెరలేపిన సంగతి తెలిసిందే.

ఓ ఆట ఆడుకుంటున్న అంజ‌లి!

తెలుగు ప‌డుచు అంజ‌లి ఓ ఆట ఆడుకోవ‌డానికి సిద్ధ‌మ‌వుతోంది. ఎవ‌రితో... ఎవ‌రిని...? ఎందుకు? అని ఊపిరాగేట‌న్ని ప్ర‌శ్న‌లు వేసేయ‌వ‌ద్దు.

త‌మిళ నిర్మాత‌గా మారుతున్న రానా

రానా ఇప్పుడు త‌మిళంలో నిర్మాత‌గా మారుతున్నారు.

క‌మ‌ల్ - రెహ‌మాన్‌ చేతులు క‌లిపారోచ్‌!

క‌మ‌ల్‌హాస‌న్ హీరోగా, స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో నిర్మించ‌నున్న సినిమాకు ఎ.ఆర్‌.రెహ‌మాన్ సంగీతాన్ని స‌మ‌కూరుస్తున్నారు.