తమిళ నిర్మాతల మండిలిలో విశాల్ టీం హవా

  • IndiaGlitz, [Monday,April 03 2017]

న‌డిగ‌ర్ సంఘంలో త‌న‌దైన స‌త్తా చాటిన విశాల్ అండ్ టీం రీసెంట్‌గా జ‌రిగిన నిర్మాత‌ల మండలి ఎన్నిక‌ల్లో కూడా తిరుగులేని విజయాన్ని సాధించింది. న‌డిగ‌ర్ సంఘం ఎన్నికల్లో విజ‌యం సాధించి జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీగా ఎన్నికైన విశాల్ ఇప్పుడు నిర్మాత‌ల మండ‌లి అధ్య‌క్షుడుగా ఎన్నిక‌య్యాడు.
విశాల్‌తో పాటు అత‌ని టీం స‌భ్యులుగా పోటీ చేసిన ప్ర‌కాష్ రాజ్‌, గౌత‌మ్ మీన‌న్‌లు వైస్ ప్రెసిడెంట్స్‌గా విజ‌యం సాధిస్తే, నిర్మాత ఎస్‌.ఆర్‌.ప్ర‌భు ట్రెజ‌రీగా విజ‌యం సాధించారు. పైర‌సీపై గ‌ట్టి చ‌ర్య‌లు తీసుకోవ‌డంతోపాటు త‌మిళ‌నాట రైతు స‌మ‌స్య‌ల‌పై కూడా పోరాటం చేస్తామ‌ని విశాల్ అండ్ టీం తెలిపారు.

More News

ఏప్రిల్ 14న విడుదలకు సిద్ధమవుతున్న 'లంక'

సీనియర్ హీరోయిన్ రాశి కీలకపాత్రలో రోలింగ్ రాక్స్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై నామన దినేష్-నామన విష్ణు కుమార్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ "లంక".

'శేఖరంగారి అబ్బాయ్ ' పాటలు విడుదల

అచీవర్స్ సిగ్నెచర్ ఎమ్.ఎఫ్ క్రియెషన్స్ బ్యానర్స్ పై హీరోయిన్ అక్షత దర్శకత్వంలో

కన్నడ రీమేక్ లో నిఖిల్...

వరుస విజయాలను సాధిస్తున్న యంగ్ హీరో నిఖిల్ రీసెంట్ గా ఎక్కడికి పోతావు చిన్నవాడా

ఫ్యాషన్ డిజైనర్ ఫై లక్ష్మీ మంచు కామెంట్...

సీనియర్ దర్శకుడు వంశీ ముప్పై ఏళ్ళ క్రితం రూపొందించిన లేడీస్ టైలర్ కు సీక్వెల్ గా ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్ ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

'ది రైజ్ ఆఫ్ శివగామి' సీరియల్

రాజమౌళి ఫాంటసీ విజువల్ వండర్ బాహుబలి సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.