close
Choose your channels

ఫ్యాషన్ డిజైనర్ ఫై లక్ష్మీ మంచు కామెంట్...

Sunday, April 2, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు వంశీ ముప్పై ఏళ్ళ క్రితం రూపొందించిన లేడీస్ టైల‌ర్‌కు సీక్వెల్‌గా ఫ్యాష‌న్ డిజైన‌ర్ స‌న్నాఫ్ లేడీస్ టైల‌ర్‌ను తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో సుమంత్ అశ్విన్ హీరోగా న‌టిస్తుండ‌గా అనీషా అంబ్రోస్‌, ఈషా, మాన‌స‌లు హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. మ‌ధుర శ్రీధ‌ర్ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రీ లుక్ పోస్ట‌ర్ విడుద‌లైంది. ఈ పోస్ట‌ర్‌ను చూసిన ల‌క్ష్మీమంచు అమ్మాయిల‌ను ఇలా చూపించ‌డం ఎప్పుడు మానేస్తామో అని ట్వీట్ చేయ‌డం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. దీనికి స్పందించిన మ‌ధుర శ్రీధ‌ర్‌, సినిమాలోని ఓ ఫ్రేమ్‌ను సెల‌క్ట్ చేసి ప్రీ లుక్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశామ‌ని వివ‌ర‌ణ ఇచ్చుకున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.