వెంకీ ఏం చేస్తున్నాడు..?

  • IndiaGlitz, [Thursday,October 01 2015]

విక్ట‌రీ వెంక‌టేష్ న‌టించిన గోపాల గోపాల చిత్రం రిలీజ్ అయి చాలా రోజులు అయ్యింది.కానీ..ఇప్ప‌టి వ‌ర‌కు వెంకీ న‌టించే చిత్రం ఏమిటో క‌న్ ఫ‌ర్మ్ కాలేదు. మ‌ళ్లీ మ‌ళ్లీ ఇదిరాని రోజు సినిమా డైరెక్ట‌ర్ క్రాంతి మాధ‌వ్ డైరెక్ష‌న్ లో వెంక‌టేష్ ఓ మూవీ చేస్తున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. అలాగే ఆకుల శివ వెంకీ కోసం ఓ క‌థ రెడీ చేస్తున్న‌ట్టు కూడా వార్త‌లు వ‌చ్చాయి. కానీ ఇవేవీ ఫైన‌ల్ కాలేదు.

తాజాగా భ‌లే భ‌లే మ‌గాడివోయ్ చిత్రంతో సూప‌ర్ హిట్ సాధించిన మారుతితో వెంకీ మూవీ ఫిక్స్ అయింద‌ట‌. ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై రాధాక్రిష్ణ నిర్మించ‌నున్నారు. ప్ర‌స్తుతం మారుతి వెంకీ కోసం క‌థ రెడీ చేసే ప‌నిలో ఉన్నాడ‌ట‌.మ‌రి...వెంకీ ని మారుతి ఎలా చూపిస్తాడో..చూడాలి.

More News

ఆ కాంప్లిమెంట్స్ తో స‌ర్ ప్రైజ్ అయ్యానంటున్న‌ బ‌న్ని

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్..ఫెర్ ఫార్మెన్స్, డాన్స్ గురించి ప్ర‌త్యేకించి చెప్ప‌న‌వ‌స‌రం లేదు.

'ఛత్రపతి' నా కెరీర్ లో మరుపురాని అనుభూతినిచ్చిన సినిమా -- బివిఎస్ఎన్ ప్రసాద్

ప్రభాస్ హీరోగా,ఎస్.ఎస్.రాజమౌళి దర్శకుడిగా,శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ లో బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మించిన‘ఛత్రపతి’ రిలీజై 10 వసంతాు పూర్తయింది.

కమల్ ప్రయత్నం ఫలించేనా...?

కమల్ హాసన్ నటించిన తాజా చిత్రం చీకటి రాజ్యం.ఈ చిత్రాన్ని రాజేష్ ఎం.సెల్వ తెరకెక్కించారు.కమల్ సోదరుడు చంద్రహాసన్ ఈ సినిమాని నిర్మించారు.

ఒక్క అడుగు.... ధ్వనించి పదేళ్లు

ఒక్క అడుగు ఒక్క అడుగు అంటూ ప్ర భాస్ ఆవేశంతో చెప్పిన డైలాగులు ఇంకా మన చెవుల్లో మారుమోగుతూనే ఉన్నాయి.

చిరు 150వ సినిమా కన్ ఫర్మ్

మెగాస్టార్ 150వ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు.ఇక ఆ ఎదురుచూపులకు తెరపడినట్టే.మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్..