తేజ్ స‌ర‌స‌న ముగ్గురిలో ఎవ‌రు?

  • IndiaGlitz, [Monday,June 10 2019]

సాయిధ‌ర‌మ్ తేజ్ హీరోగా మారుతి ద‌ర్శ‌క‌త్వంలోఓ సినిమా రూపొంద‌నున్న సంగతి తెలిసిందే. జి.ఎ2 పిక్చ‌ర్స్‌, యు.వి.క్రియేష‌న్స్ సంస్థ‌లు ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా సినిమా తెర‌కెక్క‌నుంది.

ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎవ‌రిని తీసుకోవాల‌నే దానిపై ఇప్పుడు క‌స‌రత్తులు జ‌రుగుతున్నాయి. ఇప్ప‌టికే 'నేల‌టిక్కెట్టు' హీరోయిన్ మాళ‌వికా శ‌ర్మ పేరు విన‌ప‌డింది. కాగా ఇప్పుడు మ‌రో ఇద్ద‌రు హీరోయిన్ పేర్లు విన‌ప‌డుతున్నాయి. వారే నిధి అగ‌ర్వాల్‌, రుక్సార్ థిల్లాన్‌. మ‌రి ఈ ముగ్గురిలో హీరోయిన్ ఎవ‌ర‌నేది తెలియాలంటే కొంత కాలం ఆగాల్సిందే.

More News

చందమామ స్పెష‌ల్ సాంగ్‌

ఒక‌ప్పుడు ఐటెమ్ సాంగ్, స్పెష‌ల్ సాంగ్ అంటే దాని కంటూ ప్ర‌త్యేకంగా న‌టీమ‌ణులుండేవారు.

మ‌రో హిట్ సినిమాకు బాలీవుడ్‌లో సీక్వెల్‌

బాలీవుడ్‌లో ఓ సినిమా స‌క్సెస్ అయితే దానికి సీక్వెల్ చేయ‌డం ఓ అన‌వాయితీ అనేలా సినిమాలు వ‌స్తున్నాయి.

యూత్‌కు... లేడీస్‌కు... న‌చ్చే సినిమా 'ఐ ల‌వ్ యు' - విశాఖలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఉపేంద్ర

'ఓం', 'ఏ', 'సూపర్' వంటి భారీ బ్లాక్ బస్టర్స్‌తో తెలుగులో సంచలనం సృష్టించిన కన్నడ కన్నడ సూపర్ స్టార్ ఊపేంద్ర.

విజ‌య్ సినిమాలో ఇద్ద‌రు హీరోయిన్స్

కోలీవుడ్ స్టార్ హీరో విజ‌య్ ఇప్పుడు అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

గల్లా అశోక్.. మ‌ళ్లీ షురూ!

పార్ల‌మెంట్ మెంబ‌ర్‌, వ్యాపార‌వేత్త గ‌ల్లా జ‌య‌దేవ్ త‌న‌యుడు గ‌ల్లా అశోక్ సినీ రంగ ప్ర‌వేశానికి సర్వం సిద్ధ‌మ‌వుతుంది.