ర‌జ‌నీకాంత్ టైటిల్‌తో ...

  • IndiaGlitz, [Wednesday,November 21 2018]

ర‌జ‌నీకాంత్, మమ్ముట్టి కాంబినేష‌న్‌లో రూపొందిన చిత్రం 'ద‌ళ‌ప‌తి'. తెలుగు, త‌మిళంలో ఈ సినిమా చాలా పెద్ద విజ‌యాన్ని సొంతం చేసుకుంది.ఇప్పుడు ఇదే టైటిల్‌తో రాబోతున్నాడు హీరో శ‌ర్వానంద్‌. ఈయ‌న క‌థానాయ‌కుడిగా సుధీర్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెల‌సిందే.

ఇందులో 1980 బ్యాక్‌డ్రాప్‌లో మాఫియా డాన్‌గా ఓ పాత్ర‌లో.. ఇప్ప‌టి ట్రెండ్‌లో ఓ లుక్‌తో శ‌ర్వానంద్ క‌న‌ప‌డ‌తాడు. 1980 బ్యాక్‌డ్రాప్‌లో క‌ల్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్ హీరోయిన్ అయితే.. మ‌రో డాక్ట‌ర్ పాత్ర‌లో కాజ‌ల్ న‌టిస్తుంది. మ‌రో ముప్పై శాతం చిత్రీక‌ర‌ణ మిగిలి ఉన్న ఈ చిత్రానికి 'ద‌ళ‌ప‌తి' అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉంది.

More News

లుక్ టెస్ట్ చేయించిన క‌మ‌ల్‌

యూనివ‌ర్స‌ల్ హీరో క‌మ‌ల్ హాస‌న్‌, స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో ... 22 ఏళ్ల త‌ర్వాత మ‌రో సినిమా రూపొంద‌నుంది.

మీ టూని కించ‌ప‌రిచిన మోహ‌న్‌లాల్‌

మ‌ల‌యాళ న‌టీన‌టుల సంఘానికి అధ్య‌క్షుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్న మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ మోహ‌న్ లాల్ ఇప్పుడు వివాదంలో కూరుకున్నాడు.

విల‌న్ పాత్ర‌లో వ‌రుణ్ తేజ్‌

హ‌రీశ్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో త‌మిళంలో ఘ‌న విజ‌యం సాధించిన 'జిగ‌ర్ తండా' రీమేక్ కానుంది. సిద్ధార్థ్‌, బాబీసింహ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన ఈ సినిమాను తెలుగులో అనువాదం చేశారు.

త‌న బ‌యోపిక్‌లో మ‌హేశ్ న‌టించాల‌ట‌

ప్ర‌స్తుతం ఇండియ‌న్ సినిమాల్లో బ‌యోపిక్స్ ట్రెండ్స్ ఎక్కువ‌గా నడుస్తుంది. సినీ, రాజ‌కీయ‌, క్రీడా ప్రముఖుల‌కు సంబంధించిన బ‌యోపిక్స్ రూపొందుతున్నాయి.

త‌నుశ్రీద‌త్తాకు షాకిచ్చిన మ‌హిళా క‌మీష‌న్‌

మీ టూ ఉద్య‌మానికి త‌నుశ్రీద‌త్తా చేసిన ఆరోప‌ణ‌లు ఆజ్యం పోశాయి. సీనియ‌ర్ న‌టుడు నానా ప‌టేక‌ర్‌పై త‌నుశ్రీద‌త్తా చేసిన వ్యాఖ్య‌లు అప్ప‌ట్లో పెను సంచ‌ల‌నానికి దారి తీశాయి.