పిల్లల సమక్షంలో పుట్టినరోజు జరుపుకున్న హీరోయిన్ యామిని భాస్కర్

  • IndiaGlitz, [Tuesday,September 20 2016]

తెలుగులో కీచక, టైటానిక్ చిత్రాలతో పాటు తమిళంలో మున్నోడి వంటి చిత్రాల్లో నటించి మెప్పించిన హీరోయిన్ యామినీ భాస్కర్. సెప్టెంబ‌ర్ 20న యామినీ భాస్క‌ర్ పుట్టిన‌రోజు. త‌న పుట్టిన‌రోజునును బంధు మిత్రుల‌తో కాకుండా పిల్ల‌ల‌తో జ‌రుపుకోవాల‌ని భావించిన యామినీ భాస్క‌ర్‌ సంగారెడ్డిలోని ఓ గ‌ర్ల్స్ స్కూల్‌లో పిల్ల‌ల‌తో కలిసి త‌న పుట్టిరోజు వేడుక‌ను సెల‌బ్రేట్ చేసుకుంది. అంతే కాకుండా...అక్క‌డి స్కూల్‌లో మెరుగైన త్రాగు నీటిని అందించ‌డానికి వాట‌ర్ ప్యూరిఫయ్య‌ర్‌ను కూడా అందించింది.
ఈ సంద‌ర్భంగా యామినీ భాస్క‌ర్ మాట్లాడుతూ... ఈ ఏడాది ఇలా పిల్ల‌ల‌తో క‌లిసి పుట్టిన‌రోజు జ‌రుపుకోవ‌డం చాలా ఆనందంగా ఉంది.త్వ‌ర‌లో ఓ స్టార్ హీరో మూవీలో కీల‌క పాత్ర పోషిస్తున్నాను. ఆ వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తాను అని తెలిపారు.

More News

నాగేశ్వరరావు గారి ఆశీస్సులతో ప్రేమమ్ బిగ్ అవుతుంది - దర్శకరత్న దాసరి

అక్కినేని నాగ చైతన్య హీరోగా కార్తికేయ ఫేమ్ చందు మొండేటి దర్శకత్వంలో రూపొందుతున్న ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ప్రేమమ్.ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.

సంగీత ప్రియులకు షాక్ ఇచ్చిన ఝాన్సీ..!

సీనియర్ యాంకర్ ఝాన్సీ ఒక్క సంగీత ప్రియులకే కాదు అందరికీ షాక్ ఇచ్చింది.ఇంతకీ విషయం ఏమిటంటే...

సిల్క్ రోడ్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ రేసులో '24'

13బి,ఇష్క్,మనం చిత్రాల దర్శకుడు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో సూర్య హీరోగా,విలన్ గా ద్విపాత్రాభినయం చేసిన చిత్రం 24.

కోడైకెనాల్ లోఈనెల 25 నుంచిమూడో షెడ్యూల్లో జై అంజలిల బెలూన్

జై-అంజలి కాంబినేషన్ లో వచ్చిన 'జర్నీ' సూపర్డూపర్ హిట్ అయింది.

వంద కోట్ల క్లబ్ లో విక్రమ్ సినిమా..!

తమిళ హీరో విక్రమ్ నటించిన తాజా చిత్రం ఇరుమురుగన్.ఈ చిత్రాన్ని తెలుగులో ఇంకొక్కడు అనే టైటిల్ తో రిలీజ్ చేసారు.