'కాటమరాయుడు' తో యామినీ భాస్కర్

  • IndiaGlitz, [Tuesday,September 20 2016]

తెలుగులో కీచక, టైటానిక్ చిత్రాలతో పాటు తమిళంలో మున్నోడి వంటి చిత్రాల్లో నటించి మెప్పించిన హీరోయిన్ యామినీ భాస్కర్ పుట్టిన‌రోజు ఈరోజు(సెప్టెంబ‌ర్ 20). త‌న వేడుక‌ను బంధు మిత్రుల‌తో కాకుండా పిల్ల‌ల‌తో జ‌రుపుకోవాల‌ని భావించిన యామినీ బాస్క‌ర్ సంగారెడ్డిలోని ఓగ‌ర్ల్స్ స్కూల్‌లో పిల్ల‌ల‌తో కలిసి త‌న పుట్టిరోజు వేడుక‌ను సెల‌బ్రేట్ చేసుకుంది. అక్క‌డి స్కూల్‌లో మెరుగైన నీటిని అందించ‌డానికి వాట‌ర్ ప్యూరిఫయ్య‌ర్‌ను కూడా అందించింది. త‌న‌కు ఈ ఏడాది ఇలా పిల్ల‌ల‌తో క‌లిసి పుట్టిన‌రోజు జ‌రుపుకోవ‌డం చాలా ఆనందంగా ఉంద‌ని, అలాగే ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ 'కాట‌మ‌రాయుడు' చిత్రంలో ఓ కీల‌క పాత్ర‌లో న‌టించ‌డం తన అదృష్టంగా భావిస్తున్నాన‌ని ఈ సంద‌ర్భంగా తెలియ‌జేసింది యామినీ భాస్క‌ర్.

ప‌వ‌న్ క‌ల్యాణ్‌, శృతిహాస‌న్ హీరో హీరోయిన్లుగా డాలీ ద‌ర్శ‌క‌త్వంలో శ‌ర‌త్ మ‌రార్ నిర్మాత‌గా కాట‌మ‌రాయుడు సినిమా రూపొంద‌వ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ నెల నుండే సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుపుకోనుంది.

More News

గోపీచంద్, సంపత్ నంది చిత్రం తొలి షెడ్యూల్ బ్యాంకాక్ లో

మాస్, యాక్షన్ హీరో గోపీచంద్ కథానాయకుడుగా  `హ్యాట్రిక్ హిట్ చిత్రాల దర్శకుడు సంపత్ నంది దర్శకత్వంలో అన్నీ ర‌కాల క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌ తో కూడిన హై ఓల్టేజ్ యాక్ష‌న్‌ మాస్ ఎంటర్ టైనర్ రూపొందనున్న సంగతి తెలిసిందే.

ద‌స‌రా రేసు నుంచి త‌ప్పుకున్న ఇజం..!

నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ హీరోగా డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ ఇజం. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్ పై నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో క‌ళ్యాణ్ రామ్ ప‌వ‌ర్ ఫుల్ జ‌ర్న‌లిస్ట్ గా న‌టిస్తున్నారు.

కె.జె.ఏసుదాస్ స‌మ‌క్షంలో మ‌న‌లో ఒక‌డు పాట‌ల మిలియ‌న్ క్లిక్స్ వేడుక‌

ఆర్పీ ప‌ట్నాయ‌క్ న‌టిస్తూ, సంగీతం అందిస్తూ  స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కించిన `మ‌న‌లో ఒక‌డు` ఆడియో ఇటీవ‌ల విడుద‌లై ఘ‌న విజ‌యాన్ని సాధించింది. ఈ చిత్రంలోని పాట‌ల‌కు చ‌క్క‌టి స్పంద‌న వ‌చ్చిన సంద‌ర్భంగా ఈ నెల 19న తిరుప‌తి వేదిక‌గా ఆడియో స‌క్సెస్ మీట్ జ‌రిగింది.

రిలీజ్ డేట్ పై మరోసారి క్లారిటి ఇచ్చిన హైపర్ ప్రొడ్యూసర్..!

ఎనర్జిటిక్ స్టార్ రామ్,టాలెంటెడ్ డైరెక్టర్ సంతోష్ శ్రీన్ వాస్ కాంబినేషన్ లో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ హైపర్(ప్రతి ఇంట్లో ఒకడుంటాడు).

బాహుబలి 2 లోకేషన్ ఫోటోస్ లీక్..!

ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన తెలుగు సినిమా బాహుబలి.