వాల్మీకి టైటిల్ మార్పులో వైసీపీ ఎంపీ హస్తం?

  • IndiaGlitz, [Saturday,September 21 2019]

వాల్మీకి అలియాస్ గద్దలకొండ గణేష్ చిత్రం రిలీజ్ అయి హిట్ టాక్ సొంతం చేసుకుంది. కానీ చివరి నిమిషంలో సినిమా టైటిల్ మార్పుపై డైరెక్టర్ హరీష్ శంకర్ కన్నీరు పెట్టుకోగా... మెగా అభిమానులు నిరాశకు లోనయ్యారు. అయితే టైటిల్ మార్పు విషయం లో వైసీపీ ఎంపీ హస్తం ఉందని తెలుస్తోంది.

ఒక ఫ్యాక్షన్ సినిమాకు వాల్మీకి టైటిల్ పెట్టడం ఏంటని... బోయ సంఘాలు, వాల్మీకి కులస్తులు నిరసనలు, ధర్నాలు చేపట్టారు. కానీ వారి ప్లాన్ వర్కౌట్ కాకపోవడంతో వాల్మీకి వంశీయుడైన వైసీపీ ఎంపీ తలారి రంగయ్యకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగయ్య కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ ను కలిసి పరిస్థితి వివరించారు. దీంతో వాల్మీకి కాస్త గద్దలకొండ గణేష్ గా మారిపోయింది. అయిన కూడా హిట్ టాక్ సొంతం చేసుకుని మంచి వసూళ్లు సాధిస్తోంది వాల్మీకి.

More News

రాజ‌మండ్రి ప‌రిస‌రాల్లో షూటింగ్ జ‌రుపుకొంటున్న‌ 'ఎంత మంచివాడ‌వురా'

డైన‌మిక్ హీరో నంద‌మూరి క‌ల్యాణ్‌రామ్ హీరోగా ఆదిత్య మ్యూజిక్   ఫిల్మ్స్  సంస్థ భారీగా తెర‌కెక్కిస్తున్న చిత్రం `ఎంత మంచివాడ‌వురా`.

ఆన్ లైన్లో టికెట్ల కొనుగోలు రద్దు : తలసాని

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్ లైన్ లో సినిమా టికెట్ల అమ్మకాన్ని త్వరలోనే రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.

అవకాశాలు వెతుక్కుంటూ రావు... మనమే సృష్టిం చుకోవాలి: హరీశ్ శంకర్

వరుణ్ తేజ్ హీరో గా నటించిన వాల్మీకి సినిమా టైటిల్ మారినా సూపర్ హిట్ అందుకుంది. కొన్ని పరిణామాలతో  గద్దలకొండ గణేష్ గా థియేటర్లలోకి వచ్చిన సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుంది.

సెప్టెంబర్ 25న 'రాగల 24 గంటల్లో' టీజర్...అక్టోబర్ 18న విడుదల

వినోదాత్మక చిత్రాలు 'అదిరిందయ్యా చంద్రం', 'టాటా బిర్లా మధ్యలో లైలా', 'యమగోల మళ్ళీ మొదలైంది', 'బొమ్మన బ్రదర్స్ చందన సిస్టర్స్'తో నవ్వించి...

హుజూర్ నగర్ ఉపఎన్నికకు మోగిన నగారా.. అక్టోబర్ 21న ఎన్నిక

హుజూర్ నగర్ ఉపఎన్నిక నగారా మోగింది. హుజూర్ నగర్ అసెంబ్టీ స్థానం పోరుకు షెడ్యూల్ విడుదల అయింది.