రేటు పెంచేసిన యంగ్ డైరెక్ట‌ర్..

  • IndiaGlitz, [Saturday,June 11 2016]

రేటు పెంచేసిన యంగ్ డైరెక్ట‌ర్ ఎవ‌రో కాదు...అనిల్ ర‌విపూడి. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ హీరోగా అనిల్ ర‌విపూడి తెర‌కెక్కించిన చిత్రం ప‌టాస్. తొలి చిత్రంతో క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్ సాధించిన అనిల్ ర‌విపూడి మ‌లి చిత్రంగా తెర‌కెక్కించిన చిత్రం సుప్రీమ్. మెగాస్టార్ మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్ తేజ హీరోగా దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. చాలా మంది ద‌ర్శ‌కులు ద్వితీయ విఘ్నం దాట‌లేక‌పోయారు.

అయితే...అనిల్ మాత్రం ద్వితీయ విఘ్నం దాటేసి మ‌రో విజ‌యాన్ని సొంతం చేసుకున్నారు. ప‌టాస్, సుప్రీమ్...ఇలా వ‌రుస‌గా రెండు చిత్రాల‌తో స‌క్సెస్ సాధించ‌డంతో డైరెక్ట‌ర్ అనిల్ మూడో చిత్రానికి రెమ్యూన‌రేష్ పెంచేసాడ‌ట‌. ఎన‌ర్జిటిక్ హీరో రామ్ తో అనిల్ త‌దుప‌రి చిత్రం చేయ‌నున్నాడు. ఇటీవ‌ల రామ్ కి అనిల్ క‌థ చెప్ప‌డం..ఫుల్ స్ర్కిప్ట్ రెడీ చేయ‌మ‌ని గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డం జ‌రిగింద‌ట‌. ఈ చిత్రానికి అనిల్ రెమ్యూన‌రేషన్ 3 కోట్లు తీసుకుంటున్న‌ట్లుగా ప్ర‌చారం జ‌రుగుతుంది.

More News

ఆదిత్య చిత్రానికి అరుదైన అవార్డ్..

భీమ‌గాని సుధాక‌ర్ గౌడ్ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో శ్రీ ల‌క్ష్మీ ఎడ్యుకేష‌న్ ట్ర‌స్ట్ స‌మ‌ర్ప‌ణ‌లో సంతోష్ ఫిల్మ్స్ నిర్మించిన బాల‌ల చిత్రం ఆదిత్య‌ క్రియేటివ్ జీనియ‌స్. అమెరికా లాస్ ఏంజిల్స్ లో నిర్వ‌హించిన జెన్రీ అంత‌ర్జాతీయ చ‌ల‌న చిత్రోత్స‌వంలో ఆదిత్య బాల‌ల చిత్రం ప్ర‌ద‌ర్శ‌న‌ను ఎంపికై ఉత్త‌మ చిత్రం అవార్డ్ ను కైవ‌సం చేసుక&#

'రైట్ రైట్‌' ఆద్యంతం మెప్పించింది - ఎం.ఎస్‌.రాజు

సుమంత్ అశ్విన్ న‌టించిన `రైట్ రైట్‌` గురించి చాలా మంది ఫోన్లు చేసి ప్ర‌శంసిస్తుంటే ఆనందంగా ఉంది. సుమంత్ త‌న కెరీర్లో ఇంత త్వ‌ర‌గా ఇలాంటి సినిమాను చేసి మెప్పించడం తండ్రిగా నాకు చాలా సంతోష‌దాయ‌కం`` అని స్టార్ ప్రొడ్యూస‌ర్ ఎమ్మెస్ రాజు అన్నారు.

శ‌ర్వా 25 చిత్రాల ప్ర‌స్ధానం - న‌వ్య‌తే ఈ ఎక్స్ ప్రెస్ రాజా గ‌మ్యం

ర‌న్ రాజా ర‌న్, మ‌ళ్లీ మ‌ళ్లీ ఇదిరాని రోజు, ఎక్స్ ప్రెస్ రాజా...ఈ మూడు చిత్రాల‌తో వ‌రుస విజ‌యాలు సాధించి హ్యాట్రిక్ హీరోగా మంచి క్రేజ్ సంపాదించుకున్న యువ హీరో శ‌ర్వానంద్.

గుంటూరు టాకీస్ బ్యానర్ ద్వారా...'21st సెంచరీ లవ్' రిలీజ్

స్నేహమా -ప్రేమ-ఆకర్షణ వీటి మాయలో పడి నేటి యువత ఏలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారన్న ఆసక్తి కరమైన కధాశంతో యువ దర్శకడు గోపినాథ్ '21st సెంచరీ లవ్'

కబాలి సాంగ్స్ లీక్డ్...

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా పా రంజిత్ దర్శకత్వంలో కలైపులి థాను నిర్మించిన చిత్రం కబాలి.