హాంగ్ కాంగ్ వెళుతున్న యంగ్ హీరో

  • IndiaGlitz, [Wednesday,January 27 2016]

హాంగ్ కాంగ్ వెళుతున్న యంగ్ హీరో..ఎవ‌రో కాదు ఎన‌ర్జిటిక్ హీరో రామ్. ఈ సంవ‌త్స‌రం జ‌న‌వ‌రి 1న రిలీజైన నేను..శైల‌జ సినిమా అన్నివ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుని మంచి విజ‌యాన్ని సాధించింది. శివ‌మ్ సినిమా ప్లాప్ అవ్వ‌డంతో డీలా ప‌డ్డ రామ్.. నేను..శైల‌జ సినిమా స‌క్సెస్ సాధించ‌డంతో ఫుల్ హ్యాపీ గా ఉన్నాడు.

నేను..శైల‌జ స‌క్సెస్ ఇచ్చిన కిక్ తో హీరో రామ్ కొన్ని రోజులు జాలీగా గ‌డిపేందుకు హా్ంగ్ కాంగ్ వెళుతున్న‌ట్టు సమాచారం. నేను..శైల‌జ త‌ర్వాత రామ్ డైరెక్ట‌ర్స్ సంతోష్ శ్రీనివాస్, శ్రీను వైట్ల తో సినిమాలు చేయ‌నున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. కానీ..రామ్ మాత్రం త‌న త‌దుప‌రి చిత్రం ఏమిట‌నేది ఫైన‌ల్ చేయ‌లేదు. హాంగ్ కాంగ్ నుంచి తిరిగి వ‌చ్చిన త‌ర్వాత రామ్ త‌దుప‌రి చిత్రం ఎవ‌రితో అనేది ఫైన‌ల్ చేస్తాడ‌ట‌. అదీ సంగతి.

More News

సూప‌ర్ క‌లెక్షన్స్ తో దూసుకెళుతున్న‌ సోగ్గాడు

టాలీవుడ్ కింగ్ నాగార్జున న‌టించిన సోగ్గాడే చిన్ని నాయనా చిత్రం సంక్రాంతి కానుక‌గా 450 ధియేట‌ర్స్ లో రిలీజ్ అయ్యింది.

కిల్లింగ్ వీర‌ప్ప‌న్ సినిమాను రీమేక్ చేస్తానంటున్నస‌చిన్‌

మౌన‌మేల‌నోయి, నీ జ‌త‌గా నేనుండాలి వంటి చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచితుడైన స‌చిన్ జోషి త్వ‌ర‌లోనే నిర్మాత‌గా మారి బాలీవుడ్లో సినిమాను నిర్మంచబోతున్నాడ‌ట‌.

న‌యన‌తార రెండోసారి...

వెంక‌టేష్‌, న‌య‌న‌తార ముచ్చ‌ట‌గా మూడోసారి క‌లిసి చేస్తున్న సినిమా బాబూ..బంగారం. లక్ష్మీ, తుల‌సి చిత్రాల్లో వెంక‌టేష్‌తో జోడి క‌ట్టిన న‌య‌న‌తార మూడోసారి మాత్రం న‌య‌న‌తార స‌ర‌స‌న న‌టించ‌డం లేద‌ట‌.

ప‌వ‌ర్ స్టార్ వెర్షెస్ స్టైలీష్ స్టార్..

సంక్రాంతికి నంద‌మూరి హీరోలు బాల‌కృష్ణ డిక్టేట‌ర్ - ఎన్టీఆర్ నాన్న‌కు ప్రేమ‌తో...చిత్రాలు ఒక‌రోజు గ్యాప్ లో పోటీప‌డిన విష‌యం తెలిసిందే.

కృష్ణ గాడి వీర ప్రేమ గాథ రిలీజ్ వాయిదా

నాని న‌టించిన తాజా చిత్రం కృష్ణ గాడి వీర ప్రేమ గాథ‌. అందాల రాక్ష‌సి ఫేం హ‌ను రాఘ‌వ‌పూడి ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు.