close
Choose your channels

న‌యన‌తార రెండోసారి...

Wednesday, January 27, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

వెంక‌టేష్‌, న‌య‌న‌తార ముచ్చ‌ట‌గా మూడోసారి క‌లిసి చేస్తున్న సినిమా బాబూ..బంగారం. లక్ష్మీ, తుల‌సి చిత్రాల్లో వెంక‌టేష్‌తో జోడి క‌ట్టిన న‌య‌న‌తార మూడోసారి మాత్రం న‌య‌న‌తార స‌ర‌స‌న న‌టించ‌డం లేద‌ట‌. ఈ వార్త‌లో ఎంత వ‌ర‌కు నిజం ఉందో తెలియ‌డం లేదు కానీ ఫిలింన‌గ‌ర్‌లో ఆసక్తిని రేపుతుంది.

అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ చిత్రంలో న‌య‌న‌తార ఈ చిత్రంలో బ్ర‌హ్మ‌ణ యువ‌తిగాన‌టిస్తుంద‌ట‌. గ‌తంలో అదుర్స్ చిత్రంలో బ్ర‌హ్మ‌ణ అమ్మాయిగా న‌టించిన న‌య‌న‌తార రెండోసారి బ్రహ్మ‌ణ అమ్మాయిగా న‌టిస్తుంద‌ట‌.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.