యూత్‌ను ఆక‌ర్షిస్తున్న కుమారి

  • IndiaGlitz, [Tuesday,November 24 2015]

సుకుమార్ ద‌ర్శ‌కత్వంలో ఆర్య‌, 100%ల‌వ్ త‌ర‌హా క్యూట్ ల‌వ్ స్టోరీస్ వ‌చ్చాయి. ఒక అడుగు ముందుకేసి సుకుమార్ చేసిన బోల్డ్ అటెంప్ట్ కుమారి 21ఎఫ్‌.ప్రేమ‌కు కావాల్సింది న‌మ్మ‌కం. మెచ్యూరిటీ అనే కాన్సెప్ట్‌తో సుకుమార్ ఇన్‌డైరెక్ట్‌గా ఇప్ప‌టి యూత్‌ను టార్గెట్ చేసుకుని మెసేజ్ కూడా ఇచ్చాడు. సినిమా ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఆక‌ట్టుకోలేక‌పోయింది. యూత్ ప్రేక్ష‌కులు మాత్రం సినిమాకు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు.

యూత్ ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ‌తో సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్స్‌ను రాబ‌డుతుంది. వీకెండ్ ముగిసే స‌రికి అంటే మొద‌టి మూడు రోజుల‌కు దాదాపు ప‌దిన్న‌ర కోట్ల రూపాయ‌ల గక‌లెక్ష‌న్స్‌ను సాధించింది. ఆరున్న‌ర‌కోట్ల రూపాయ‌ల షేర్‌ను సాధించింది. సినిమా విశ్లేష‌కుల అంచ‌నాల‌కు అంద‌కుండా సినిమా దూసుకుపోతుండ‌టం గ‌మ‌నార్హం. పదికోట్లకు పైగానే షేర్ సాధించే చిన్న చిత్రంగా కుమారి 21 ఎఫ్ సాగిపోతుంది.

More News

కమల్ ని ముద్దు పెట్టుకోవడం కథకు చాలా అవసరం - నటి మధుశాలిని

యూనివర్సల్ హీరో కమల్ హాసన్ కథానాయకుడిగా రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్,శ్రీగోకులం మూవీస్ పతాకాలపై రాజేష్ ఎం.సెల్వ దర్శకత్వంలో ఎస్.చంద్రహాసన్,కమల్ హాసన్ నిర్మించిన డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్ 'చీకటి రాజ్యం'.

రామ్మోహన్ కి కాఫీకి పిలవలేదా?

రామ్మోహన్ దర్శకత్వంలో అవికాగోర్ నటించిన సినిమా తను నేను.ఈ నెల 27న విడుదల కానుంది.ఈ నెల 27న అనుష్క నటించిన నటించిన సైజ్ జీరో విడుదల కానుంది.

పాటలు పాడుకుంటున్న సావిత్రి..

వైవిధ్యమైన కథలతో పాటు వెరైటీ టైటిల్స్ తో సినిమాలు చేస్తున్న నారా రోహిత్ సావిత్రి అనే లేడీ టైటిల్ తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

నారా రోహిత్ సిక్స్ ప్యాక్

విష్ణు చేసిన సిక్స్ ప్యాక్ ను సరదాలో చూపిస్తున్నారు.నారా రోహిత్ తన సిక్స్ ప్యాక్ ను సావిత్రిలో చూపించనున్నారు.నారా రోహిత్ హీరోగా సావిత్రి అనే సినిమా రూపొందుతోంది.

28న 'మామ మంచు..అల్లుడు కంచు' పాటలు

మామ మంచు అల్లుడు కంచు పాటలు ఈ నెల 28న విడుదల కానున్నాయి.కింగ్ డా.మోహన్ బాబు,అల్లరి నరేష్ హీరోలుగా నటిస్తున్న చిత్రం 'మామ మంచు..అల్లుడు కంచు'.