close
Choose your channels

పాటలు పాడుకుంటున్న సావిత్రి..

Tuesday, November 24, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

వైవిధ్య‌మైన క‌థల‌తో పాటు వెరైటీ టైటిల్స్ తో సినిమాలు చేస్తున్న నారా రోహిత్ సావిత్రి అనే లేడీ టైటిల్ తో సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రంలో నారా రోహిత్, నందిత జంట‌గా న‌టిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప‌వ‌న్ సాధినేని తెర‌కెక్కిస్తున్నారు. గ‌త కొన్ని రోజులుగా గోదావ‌రి జిల్లాల్లో శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. ప్ర‌స్తుతం గ‌ణేష్ మాస్ట‌ర్ ఆధ్వ‌ర్యంలో నారా రోహిత్, నందిత లపై ఓ సాంగ్ ను చిత్రీక‌రిస్తున్నారు. యూత్ ను బాగా ఆక‌ట్టుకునేలా ఈ పాట‌ను చిత్రీక‌రిస్తున్నారు. నారా రోహిత్ ఈ సినిమాతో పాటు తుంట‌రి అనే సినిమా షూటింగ్ కూడా పాల్గొంటున్నారు. మ‌రి..నారా రోహిత్ కి సావిత్రి స‌క్సెస్ ని అందిస్తుందో లేదో చూడాలి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.