Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

'ఎవడు' మార్పుల్లో అదొకటా?

IndiaGlitz [Saturday, September 21, 2013]
Comments

'మగధీర' విడుదల తేది అయిన జులై 31న రిలీజ్ కావాల్సిన రామ్ చరణ్ తాజా చిత్రం 'ఎవడు' అనివార్య కారణాల వల్ల వాయిదాల మీద వాయిదాలు పడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకి సంక్రాంతిని రిలీజ్ ముహుర్తంగా ఫిక్స్ చేసారని వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు.. ఈ లోపు ఈ సినిమాకి సంబంధించిన చిన్న చిన్న మైనస్  లను ప్లస్ లుగా మార్చే పనిలో ఆ చిత్ర దర్శకుడు వంశీ పైడిపల్లి నిమగ్నమయ్యారని కొన్ని కథనాలు ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్నాయి.

ఈ మార్పులేవో సన్నివేశాలకే పరిమితం కాకుండా ఓ పాట విషయంలోనూ జరగనుందని ఓ వార్త వినిపిస్తోంది. ఇంతకీ ఆ పాట ఏమిటంటే. అయ్యో పాపం. సినిమాలో ప్రత్యేక గీతంగా వచ్చే ఈ పాట పది నెలల క్రిందటే లీక్ అయ్యింది. చిత్రీకరణ కూడా ఆశించిన స్థాయిలో లేకపోవడంతో. ఇప్పుడు విడుదలకు ఎలాగూ సమయం ఉంది కాబట్టి ఆ పాటని మరింత లుకబుల్ గా షూట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారన్నది ఆ న్యూస్ లోని విశ్లేషణ.

ఎవడుకి చేస్తున్న మార్పుల్లో సదరు ఐటం సాంగ్ కి కూడా స్థానముందో లేదో అతి త్వరలోనే తెలుస్తుంది.




Suresh Kondetis Tenth Film



Yevadu Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Ram Charan Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Shruti Haasan Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Related News

 'Govindudu Andarivadele' team to move to London
 Shruti Haasan's hot look for an item song in 'Okkadu' remake
 Ram Charan gives the nod to a new story
 'Govindhudu Andarivadele' in overseas by Asian Movies thru CineGalaxy
 Vishal's 'Pooja' First Look Poster
 Ram Charan's story for young hero ?
 I had the feeling that I didn't die yet : Krishna Vamsi
 Superb response for 'Govindudu 'Andarivadele' teaser
 'Govindudu Andarivadele' teaser launch today
 'Govindudu Andarivadele' teaser launch date

Other News

 'Govindudu Andarivadele' team to move to London
 'Kick 2' will give double kick : Surender Reddy
 'Rabhasa' is a sure shot super hit : Bellamkonda Srinivas
 Mega fans are eagerly waiting for it
 'Gopala Gopala' shoot going on at Nanakramguda
 NTR to join the shoot of Puri Jagannadh's film today
 NTR & Allu Arjun grace 'Kick 2' movie launch
 'Kick 2' release date fixed
 'Oka Laila Kosam' release date changed
 Telugu actresses, then and now



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.




Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.