1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

మనోహరుడుకి తేది కుదిరింది

IndiaGlitz [Saturday, December 07, 2013]
Comments

'అపరిచితుడు' వంటి హిట్ చిత్రం తరువాత కథానాయకుడు విక్రమ్, దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం 'మనోహరుడు'. ఎమీ జాక్సన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో మలయాళ నటుడు సురేష్ గోపి ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు.

ఎ.ఆర్.రెహమన్ సంగీతమందిస్తున్నాడు.  తమిళంలో 'ఐ' పేరుతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని తమిళ, తెలుగు భాషల్లో ఒకే రోజున ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇంతకీ ఆ తేది ఏమిటంటే.. తమిళ వారికి నూతన సంవత్సరం వచ్చే ఏప్రిల్ 14. ఆ రోజున ఈ సినిమాని ఇరుభాషల్లో భారీ ఎత్తున రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట.

ఒలంపిక్స్ నేపథ్యంలో జరిగే సినిమాగా ఈ చిత్రం తెరకెక్కుతోందని.. అందులో భాగంగా ఏవో కెమికల్స్ కారణంగా ఫిజికల్ గా ఎన్నో మార్పులకు గురయ్యే పాత్రలో విక్రమ్ వేరియేషన్స్ తో కూడిన యాక్టింగ్ చేసారని తమిళనాట కథనాలు వస్తున్నాయి. అందుకే విక్రమ్ లుక్స్ కూడా ఢిపరెంట్  గా ఉన్నాయని చెప్పుకొస్తున్నారు. మరి ఈ మాటల్లో ఎంత నిజముందో రిలీజ్ వరకు ఆగాల్సిందే.




Second Hand releasing On 13th December



Other News


Hithudu Release in October

Puri Jagannadh to launch producer's brother as hero

'Kanche' audio release date

Rana to play a naval officer?

Shruti Haasan to adopt a village?

Rajinikanth's Kabali to commence in Chennai

'Kanche' new posters

Allu Arjun - Boyapati film first schedule completed

Samantha - Chaitu's interesting Twitter talk

Ajmal upbeat about his next release

Ram Charan to sport a Bruce Lee tattoo

We are ready to take creative risks : Allu Sirish





Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.