close
Choose your channels

'లింగా' వివాదాస్సదం కానుందా?

Tuesday, May 13, 2014 • Telugu Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
View Rajinikanth Gallery
View Rajinikanth Gallery

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా కె.యస్.రవికుమార్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న సినిమా 'లింగా'. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. రాక్ లైన్ వెంకటేష్ నిర్మాతగా రూపొందుతున్న ఈ సినిమాలో అనుష్క, సోనాక్షి హీరోయిన్స్. ఎ.ఆర్.రెహమాన్ సంగీత దర్శకుడు. ఇందులో రజనీకాంత్ డ్యూయెల్ రోల్ లో కనిపిస్తున్నాడు.

విశ్వసనీయ వర్గాల సమాచరం ప్రకారం 'లింగా' సినిమా 400 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వారు నిర్మించిన ముళ్ల పెరియార్ డ్యామ్ కథాంశంతో రూపొందుతుందట. కర్ణాటక, తమిళనాడు రాష్ర్టాల మధ్య వివాదాస్పదమైన ఈ సినిమా కథాంశం నిజమైతే విడుదల సమయానికి ఎన్ని సమస్యలు సృష్టిస్త్తుందో వేచి చూడాల్సిందే.

Follow us on Google News and stay updated with the latest!